అప్పుడు మెగాస్టార్ అక్కగా.. ఇప్పుడు కుర్ర హీరోయిన్స్‌కు పోటీ

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *

​ఒకానొకప్పుడు స్టార్ హీరోయిన్స్ గా రాణించిన చాలా మంది హీరోయిన్స్ ఇప్పుడు అమ్మ , అక్క, వదిన పాత్రల్లో నటించి మెప్పిస్తున్నారు. స్టార్ హీరోలకు జోడీగా నటించిన ముద్దుగుమ్మలు చాలా మంది ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అలాంటి వారిలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *