అయిదు నిమిషాల ధ్యానంతో​

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Meditation

ధ్యానం చేయాలంటే గంటలు గంటలు దానికి కేటాయించాల్సిన పని లేదు. మనం చిటికెలో వృథా చేసే అయిదు నిమిషాల సమయం కూడా ఇందుకు ఉపయోగించుకుంటే ఎంతో మేలుచేస్తుంది. ప్రతి రోజూ 5 నిమిషాలు ప్రశాంతంగా ధ్యానం చేయడం వల్ల మనసుకు, శరీరానికి ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

  • కొద్ది సేపైనా సరే శ్రద్ధగా చేసే మెడిటేషన్‌ మానసిక ప్రశాంతతను చేకూర్చేందుకు సాయపడుతుంది. మనలోకి మనం చూసుకునేందుకు, బయటి ఒత్తిళ్లను ఒదిలేసి నిశ్చల స్థితికి చేరుకునేందుకు సహకరిస్తుంది. దీనివల్ల ఆందోళనలు తగ్గుతాయి.
  • క్రమం తప్పకుండా ధ్యానం చేయడం వల్ల సృజనాత్మక శక్తి పెరుగుతుంది.
  • విషయాల పట్ల స్పష్టత అధికమవుతుంది. సరైన, స్పష్టమైన నిర్ణయాలు తీసుకునే శక్తి వస్తుంది.
  • ఒత్తిడిని కలిగించే కార్టిసోల్‌ హార్మోన్‌ ఉత్పత్తిని తగ్గించి, ఉత్సాహాన్ని పెంచే సెరటోనిన్‌, డోపమైన్‌లాంటి హార్మోన్ల ఉత్పత్తిని పెంచుతుంది.

​ధ్యానం చేయాలంటే గంటలు గంటలు దానికి కేటాయించాల్సిన పని లేదు. మనం చిటికెలో వృథా చేసే అయిదు నిమిషాల సమయం కూడా ఇందుకు ఉపయోగించుకుంటే ఎంతో మేలుచేస్తుంది. ప్రతి రోజూ 5 నిమిషాలు ప్రశాంతంగా ధ్యానం చేయడం వల్ల మనసుకు, శరీరానికి ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *