అరుణాచలం, గిరి ప్రదర్శనకు ఆర్టీసీ ప్రత్యేక బస్సుల ఏర్పాటు..
Follow
డిపో మేనేజర్ సత్యనారాయణ
విశాలాంధ్ర ధర్మవరం : జూలై 10వ తేదీ పౌర్ణమి సందర్భంగా భక్తాదుల కోరిక మేరకు అరుణాచలం, గిరి ప్రదర్శన, కాణిపాకం గోల్డెన్ టెంపుల్ దర్శనార్థం ధర్మవరం ఆర్టీసీ డిపో నుండి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు ఏర్పాటు చేయడం జరిగిందని డిపో మేనేజర్ సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ బస్సు జూలై 9వ తేదీ ఉదయం 6 గంటలకు బయలుదేరుతుందని, అందుకుగాను రాను పోను చార్జీలు రూ.1,400 ఉంటుందని తెలిపారు. అంతేకాకుండా భక్తాతలు ఆన్లైన్లో గాని, బస్టాండ్ రిజర్వేషన్ కౌంటర్లో గాని తమ సీట్లను రిజర్వేషన్ చేసుకునే అవకాశం కూడా ఉందని వారు తెలిపారు.ఁభగవంతుని సేవలో భక్తులు! -భక్తుల సేవలో ఏపీఎస్ఆర్టీసీ ఎల్లప్పుడు ఉంటుందని తెలిపారు. మరిన్ని వివరాలకు సెల్ నెంబర్ 9959225859 కు సంప్రదించాలని తెలిపారు. కావున ఇటువంటి అవకాశాన్ని భక్తాదులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
The post అరుణాచలం, గిరి ప్రదర్శనకు ఆర్టీసీ ప్రత్యేక బస్సుల ఏర్పాటు.. appeared first on Visalaandhra.
డిపో మేనేజర్ సత్యనారాయణవిశాలాంధ్ర ధర్మవరం : జూలై 10వ తేదీ పౌర్ణమి సందర్భంగా భక్తాదుల కోరిక మేరకు అరుణాచలం, గిరి ప్రదర్శన, కాణిపాకం గోల్డెన్ టెంపుల్ దర్శనార్థం ధర్మవరం ఆర్టీసీ డిపో నుండి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు ఏర్పాటు చేయడం జరిగిందని డిపో మేనేజర్ సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ బస్సు జూలై 9వ తేదీ ఉదయం 6 గంటలకు బయలుదేరుతుందని, అందుకుగాను రాను పోను చార్జీలు రూ.1,400 ఉంటుందని తెలిపారు.
The post అరుణాచలం, గిరి ప్రదర్శనకు ఆర్టీసీ ప్రత్యేక బస్సుల ఏర్పాటు.. appeared first on Visalaandhra.