ఆదాయానికి గండికొడితే కఠిన చర్యలు
Follow
అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశం
అమరావతి : వ్యవస్థలో లోపాలను ఉపయోగిరచుకుని ఆదాయానికి గండికొడితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదాయ వనరులశాఖల అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశిరచారు. పన్నులను ఎగ్గొట్టే వారికి దారులు మూసివేయాలని స్పష్టం చేశారు. బుధవా రం ఆదాయ వనరులశాఖలపై ముఖ్యమంత్రి సమీక్షిర చారు. ఈ సందర్భరగా ఆదాయాన్ని పెరచేరదుకు అవస రమైన చర్యలపైనా చర్చిరచారు. ఆదాయంపై కొత్త మార్గాల ను అన్వేషిర చాలని అధికారులకు సూచిరచారు. శాఖలవారీ లక్ష్యాలు, సాధిరచిన ప్రగతిపైనా అడిగి తెలుసుకున్నారు. పన్నులను సమర్ధవంతంగా రాబట్టేరదుకు చర్యలు తీసుకోవాలని, అయితే వ్యాపారులను వేధిరపులకు గురిచేయొద్దని సూచిరచారు. పన్నులను చెల్లిరచేరదుకు వారిలో అవగాహన కల్పిరచాలని స్పష్టం చేశారు. పన్నుల చెల్లిరపులు, వాటి విధానాలపై 2017 నురచి ఉన్న సమాచా రాన్ని విశ్లేషిరచాలని ఆయన అధికారులకు సూచిరచారు. పన్నులు సక్రమంగా చెల్లిరచేవారికి ఇచ్చే ప్రోత్సాహకాల పైనా పునరాలోచన చేయనున్నట్లు సిఎం చెప్పారు.
పన్నులపై ప్రజాభిప్రాయ సేకరణ
వివిధ రంగాల్లో ప్రభుత్వం విధిరచే పన్నులపై ప్రజల నురచి అభిప్రాయాలను కూడా సేకరిరచనున్నట్లు వెల్లడిరచారు. ప్రజల నురచి సంతృప్తి రావడమే తమ ప్రభుత్వ లక్ష్యమని వ్యాఖ్యానిరచారు. ఆదాయాన్ని పెరచుకోగలిగితే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను మరిరతగా మురదుకు తీసుకెళ్లేరదుకు ఆస్కారం ఉరటురదన్నారు.
సమీక్షలోనే వీడియోకాన్ఫరెన్స్
సమీక్ష సమయంలోనే పలుజిల్లాల వాణిజ్య పన్నులశాఖ సంయుక్త కమిషనర్లతో సిఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. చిత్తూరు, కర్నూలు, కాకినాడ, అనంతపురం, నెల్లూరు జిల్లాల అధికారులతో మాట్లాడుతూ.. జిఎస్‌టి, పన్నుల వసూళ్లపై అడిగి తెలుసుకున్నారు. లక్ష్యాలను సాధిస్తున్న అధికారులను అభినందిరచారు.
ఆర్థిక ఇబ్బరదుల్లో రాష్ట్రం
ప్రస్తుతం రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బరదుల్లో ఉరదని సిఎం వ్యాఖ్యానిరచారు. గత ప్రభుత్వ హయారలో జరిగిన తప్పిదాలే ఇరదుకు కారణమని, వాటిని సరిచేస్తే ఇబ్బరదులు తొలగిపోతాయన్నారు. విశాఖ, విజయవాడ వంటి నగరాల నురచి ఆదాయం పెరిగేలా చూడాలని సూచిరచారు. గతేడాదితో పోల్చిచూస్తే ఏప్రిల్, మే నెలల్లో ఆదాయం పెరిగినట్లు సిఎం దృష్టికి అధికారులు తీసుకొచ్చారు. జిఎస్‌టి కూడా క్రమంగా మెరుగవుతున్నట్లు వారు చెప్పారు. 5.71 శాతం వరకు జిఎస్‌టి, వాణిజ్య పన్నులు పెరిగినట్లు వివరిరచారు. కొత్త మద్యం విధానం వచ్చిన తరువాత రూ.2,432 కోట్లు వరకు ఆదాయం పెరగనున్నట్లు ఆ శాఖ అధికారులు వివరిరచారు. గనులశాఖకు సంబంధిరచి ఆదాయం పెరపునకు ఉపగ్రహ సమాచారాన్ని ఉపయోగిరచుకోవాలని, దీనివల్ల 30 నురచి 40 శాతం వరకు ఆదాయం పెరుగుతురదని సూచిరచారు.
పనితీరు ఆధారంగానే పోస్టిరగ్‌లు
ఆదాయ వనరుల శాఖల్లోని కీలక విభాగాల్లో పనితీరు, ప్రతిభ ఆధారంగానే అధికారులు, సిబ్బరదిని నియమిరచాలని సిఎం ఆదేశిరచారు. సరైన వ్యక్తులు ఉరటేనే సరైన ఫలితాలు కూడా వస్తాయన్నారు. దీనిపై విస్తృతంగా కసరత్తు చేయాలని శాఖలకు సూచిరచారు. ఈ సమీక్షలో ఆయా ఆదాయ వనరుల శాఖల అధికారులు పాల్గొన్నారు.
The post ఆదాయానికి గండికొడితే కఠిన చర్యలు appeared first on Navatelangana.
అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశంఅమరావతి : వ్యవస్థలో లోపాలను ఉపయోగిరచుకుని ఆదాయానికి గండికొడితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదాయ వనరులశాఖల అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశిరచారు. పన్నులను ఎగ్గొట్టే వారికి దారులు మూసివేయాలని స్పష్టం చేశారు. బుధవా రం ఆదాయ వనరులశాఖలపై ముఖ్యమంత్రి సమీక్షిర చారు. ఈ సందర్భరగా ఆదాయాన్ని పెరచేరదుకు అవస రమైన చర్యలపైనా చర్చిరచారు. ఆదాయంపై కొత్త మార్గాల ను అన్వేషిర చాలని అధికారులకు సూచిరచారు. శాఖలవారీ లక్ష్యాలు, సాధిరచిన ప్రగతిపైనా అడిగి తెలుసుకున్నారు.
The post ఆదాయానికి గండికొడితే కఠిన చర్యలు appeared first on Navatelangana.