ఉత్తర అమెరికా పర్వతంపై చిక్కుకున్న కేరళ పర్వతారోహకుడు​

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Kerala Mountaineer

తిరువనంతపురం : ఉత్తర అమెరికాలోని డెనలి పర్వతంపై చిక్కుకున్న పర్వతారోహకుడు షేక్‌ హసన్‌ ఖాన్‌ను కాపాడాలని కేరళ నేతలు విదేశాంగ మంత్రిని కోరారు. షేక్‌ తన శాటిలైట్‌ ఫోన్‌ ద్వారా పంపించిన సందేశంలో, తాను, తన బృందం క్యాంప్‌ 5 వద్ద 17,000 అడుగుల ఎత్తులో తుఫానులో చిక్కుకుపోయామని చెప్పారు. తనను కాపాడాలని, సహాయం చేయాలని కోరారు.

తమ వద్ద ఆహారం, నీరు తక్కువగా ఉన్నాయని తెలిపారు. ‘ఆపరేషన్‌ సిందూర్‌’ను నిర్వహించిన భారత దళాలను అభినందిస్తూ ఓ బ్యానర్‌ను ఎగురవేసేందుకు తాను ఇక్కడికి వచ్చానని తెలిపారు. కేరళ ప్రభుత్వోద్యోగి అయిన షేక్‌ వివిధ ఖండాల్లోని అనేక పర్వతాలను అధిరోహించారు. 2022లో ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించారు.

​ఉత్తర అమెరికాలోని డెనలి పర్వతంపై చిక్కుకున్న పర్వతారోహకుడు షేక్‌ హసన్‌ ఖాన్‌ను కాపాడాలని కేరళ నేతలు విదేశాంగ మంత్రిని కోరారు. షేక్‌ తన శాటిలైట్‌ ఫోన్‌ ద్వారా పంపించిన సందేశంలో, తాను, తన బృందం క్యాంప్‌ 5 వద్ద 17,000 అడుగుల ఎత్తులో తుఫానులో చిక్కుకుపోయామని చెప్పారు.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *