కందమూల్ లో ఎన్‌కౌంటర్: ఇద్దరు మావోలు మృతి

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *

Kandamul district Odisha

భువనేశ్వర్: ఒడిశా రాష్ట్రం కందమూల్ జిల్లా బిలిగూడోలలో ఎన్‌కౌంటర్ జరిగింది. సుఖలాడ గ్రామ శివారులో మావోయిస్టులు-భద్రతా సిబ్బంది మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోలు మృతి చెందారు. ఘటనా స్థలం నుంచి భారీగా పోలీసులు మందుగుండు సామాగ్రి, రైఫిళ్లు, పిస్టోల్‌ను స్వాధీనం చేసుకున్నారు. మృతి చెందిన మావోలు చందన్, మంకుగా గుర్తించారు.

​భువనేశ్వర్: ఒడిశా రాష్ట్రం కందమూల్ జిల్లా బిలిగూడోలలో ఎన్‌కౌంటర్ జరిగింది. సుఖలాడ గ్రామ శివారులో మావోయిస్టులు-భద్రతా సిబ్బంది మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోలు మృతి చెందారు. ఘటనా స్థలం నుంచి భారీగా పోలీసులు మందుగుండు సామాగ్రి, రైఫిళ్లు, పిస్టోల్‌ను స్వాధీనం చేసుకున్నారు. మృతి చెందిన మావోలు చందన్, మంకుగా గుర్తించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *