కడప జిల్లా భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ సభ్యుల సేవలు అభినందనీయం : జిల్లా విద్యా శాఖ అధికారి డాక్టర్. శంశుద్దిన్

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *

ఈ నెల గత వారం లో జరిగిన షైనింగ్ స్టార్ అవార్డ్స్ కార్యక్రమంలో మరియు యస్.జీ.టీ కౌన్సెలింగ్ ప్రక్రియ లో స్కౌట్ మాస్టర్ అండ్ గైడ్స్ (వారి యూనిట్ విద్యార్థులతో కలిసి) వారి సేవలు అభినందనీయం అని జిల్లా చీఫ్ కమీషనర్ మరియు విద్యా శాఖ అధికారి శ్రీ. డాక్టర్ శంశుద్ధిన్ గారు తెలిపారు. కార్యక్రమాల్లో వారు కూడా భాగమై తమ వంతు సేవలు అందించారని డీ.ఈ. ఓ గారు శ్రీ రమణయ్య (డీ. ఓ. సీ), శ్రీ ఖాదర్ భాష ( అసిస్టెంట్ సెక్రటరీ), శ్రీ శివ శంకర్ రెడ్డి ( కోశాధికారి), శ్రీ వెంకట సుబ్బయ్య ( జాయింట్ సెక్రటరీ), శ్రీమతి చంద్రావతి ( డీ.టీ.సి) శ్రీ.అహమ్మద్ ( స్కౌట్ మాస్టర్ ), శ్రీ లక్ష్మీకార ( ఏ.ఎస్. ఓ.సి ) శ్రీ సురేంద్ర ( స్కౌట్ మాస్టర్ ) శ్రీ బాల సుందరం ( స్కౌట్ మాస్టర్ ) గారిని శాలువాతో సత్కరించి , వారిని అభినందించి జిల్లా లో మరెన్నో సేవ కార్యక్రమాల్లో భాగమై సంస్థను అభివృద్ధి చేస్తూ, ఈ సేవలను జిల్లా మొత్తం వ్యాప్తి చెందించాలని వివరించారు..

మీ వార్త కూడా ఈ విధంగా మా వెబ్సైట్ లో పబ్లిష్ చెయ్యాలి అనుకుంటే మీ వార్తను మాకు పంపగవలసిన చిరునామా : news@ssdrishti.com లేదా మీరే స్వయంగా మా వెబ్సైట్ లో Submit Your News Page లో అప్లోడ్ చేయగలరు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *