క్విటోవా వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ​

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Petra Kvitova

లండన్‌: ఈ నెలాఖరున మొదలుకాబోయే వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌లో రెండుసార్లు మహిళల సింగిల్స్‌ విజేత పెట్ర క్విటోవ (చెక్‌ రిపబ్లిక్‌) ఈ ఏడాది వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ద్వారా టోర్నీలోకి ఎంట్రీ ఇవ్వనుంది.

2011, 2014లో చాంపియన్‌గా నిలిచిన క్విటోవ.. చివరిసారిగా 2023లో ఈ టోర్నీ ఆడింది. నిరుడు కొడుకుకు జన్మనివ్వడంతో ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి దూరంగా ఉన్న ఆమె.. ఈ టోర్నీలో బ్రిటన్‌ ఆటగాళ్ల తర్వాత వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ద్వారా వచ్చిన తొలి ప్లేయర్‌గా నిలిచింది.

​ఈ నెలాఖరున మొదలుకాబోయే వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌లో రెండుసార్లు మహిళల సింగిల్స్‌ విజేత పెట్ర క్విటోవ (చెక్‌ రిపబ్లిక్‌) ఈ ఏడాది వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ద్వారా టోర్నీలోకి ఎంట్రీ ఇవ్వనుంది.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *