ఖాలిక్‌కు 5 స్వర్ణాలు

Follow
X
Follow

హైదరాబాద్, ఆట ప్రతినిధి : గచ్చిబౌలి సాట్స్ షూటింగ్ రేంజ్ వేదికగా జరిగిన 11వ తెలంగాణ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో మహమ్మద్ అబ్దుల్ ఖాలిక్‌ఖాన్ ఐదు స్వర్ణాలతో మెరిశాడు. వివిధ విభాగాల్లో అద్భుత ప్రదర్శన కనబరుస్తూ ఖాలిక్ అగ్రస్థానంలో నిలిచాడు.
మరోవైపు పురుషుల 10మీటర్ల రైఫిల్ ఈవెంట్లలో తన్మయ్ ఓంకార్ రాయ్ నాలుగు పసిడి పతకాలు దక్కించుకోగా, మహిళల ఈవెంట్‌లో ధవళిక దేవి నాలుగు స్వర్ణాలు సొంతం చేసుకుంది. పది రోజుల పాటు జరిగిన టోర్నీలో దాదాపు 1200 మందికి పైగా యువ షూటర్లు పోటీపడ్డారు.
గచ్చిబౌలి సాట్స్ షూటింగ్ రేంజ్ వేదికగా జరిగిన 11వ తెలంగాణ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో మహమ్మద్ అబ్దుల్ ఖాలిక్‌ఖాన్ ఐదు స్వర్ణాలతో మెరిశాడు. వివిధ విభాగాల్లో అద్భుత ప్రదర్శన కనబరుస్తూ ఖాలిక్ అగ్రస్థానంలో నిలిచాడు.