గంజాయితో పట్టుబడిన డాక్టర్​

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *

గంజాయితో పట్టుబడిన డాక్టర్

Caption of Image.

వికారాబాద్ ,వెలుగు: వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఓ డాక్టర్ గంజాయితో పట్టుబడినట్లు వికారాబాద్ సీఐ భీమ్ కుమార్ తెలిపారు. మంగళవారం సాయంత్రం పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో వికారాబాద్ పట్టణంలోని అతిర హాస్పిటల్​ డాక్టర్ ప్రదీప్​కుమార్​గౌడ్​ కారు డిక్కీలో65 గ్రాముల గంజాయి ప్యాకెట్లు దొరికాయి. ఆయనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

©️ VIL Media Pvt Ltd.

​గంజాయితో పట్టుబడిన డాక్టర్  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *