ఛీ ఛీ మాకేంటిది..! బిగ్ బాస్ బ్యూటీ చేసిన పనికి మండిపడుతున్న నెటిజన్స్..

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
ఛీ ఛీ మాకేంటిది..! బిగ్ బాస్ బ్యూటీ చేసిన పనికి మండిపడుతున్న నెటిజన్స్..

బుల్లితెరపై మంచి క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీస్ లో ఈ ముద్దుగుమ్మ ఒకరు. ఈ అమ్మడుకి సోషల్ మీడియాలోనూ విపరీతమైన క్రేజ్ ఉంది. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని సొగసుతో కట్టిపడేస్తుంది ఈ భామ. ఈ వయ్యారి భామ సినిమాల్లో కనిపించింది తక్కువే కానీ హీరోయిన్స్ కు ఉన్న క్రేజ్ మించిన క్రేజ్ ఉంది ఈ చిన్నది. కెరీర్ స్టార్టింగ్ లో పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించింది మెప్పించింది ఆ వయ్యారి. ఆ తర్వాత యాంకర్ గా పలు ఇంటర్వ్యూలు చేసింది. ఇక బిగ్ బాస్ తెలుగు గేమ్ షోలో పాల్గొని మరింత పాపులారిటీ తెచ్చుకుంది ఈ చిన్నది. సోషల్ మీడియాలో ఈ బ్యూటీ షేర్ చేసే ఫోటోలకు యమా క్రేజ్ ఉంది. తన గ్లామర్ తో నెటిజన్స్ ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ అమ్మడు చేసిన పనికి నెటిజన్స్ ఓ రేంజ్ లో మండిపడుతున్నారు. ఇంతకూ ఆమె ఏం చేసిందంటే..

మనం మాట్లాడుకుంటున్న ముద్దుగుమ్మ ఎవరో కాదు.. క్రేజీ బ్యూటీ అషు రెడ్డి. ఈ బ్యూటీ ఆర్జీవీతో చేసి చాలా పాపులర్ అయ్యింది. ఆలాగే కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసి మెప్పించింది. అలాగే ఈ అమ్మడు బిగ్ బాస్ గేమ్ షోలోనూ పాల్గొంది. తాజాగా ఈ అమ్మడు అందాలు వడ్డిస్తూ షేర్ చేసిన ఫోటోలు కుర్రాళ్ల మతిపోగొడుతున్నాయి. ఈ ఫోటోలకు నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. హీరోయిన్స్ ను మించి అందాలు ఆరబోస్తూ.. ఆమె షేర్ చేసే ఫోటోలు కుర్రకారు మతిపోగోట్టాయి. లేటెస్ట్ గా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి.

తాజాగా అషు రెడ్డి పేపర్ డ్రస్ లో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. న్యూస్ పేపర్ థీమ్‌తో ఉన్న డ్రెస్సు వేసుకొని ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ ముద్దుగుమ్మ.. ఈ ఫోటోలు వైరల్ అవ్వడంతో నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. అషు రెడ్డి ఫోటోల పై మండిపడుతున్నారు. అగ్గిపెట్టె అందుకో జానకి అని కొందరు.. అలాగే కొంతమంది పిచ్చి కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ ఫోటోలకు మరో యాంకర్ స్రవంతి చొకారపు నాకు ఆ న్యూస్ పేపరే కావాలి అంటూ కామెంట్ చేసింది. కానీ చాలా మంది నెటిజన్స్ మాత్రం అషు ఫోటోల పై ఫైర్ అవుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Ashu Reddy❤ (@ashu_uuu)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

​తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు ఈ అమ్మడిది. సోషల్ మీడియా ద్వారా క్రేజ్‌ తెచ్చుకున్న సెలబ్రిటీల్లో ఈ ముద్దుగుమ్మ ముందుంటుంది. డబ్‌ స్మాష్‌ వీడియోలతో సూపర్‌ క్రేజ్‌ అందుకున్న ఈ బ్యూటీ.. ఆ తర్వాత బిగ్‌ బాస్‌ తో మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది. బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌ 3 లో అడుగుపెట్టిన ఈ అందాల తార తన ఆటతీరుతో బుల్లితెర ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *