జాతీయ స్విమ్మింగ్ టోర్నీకి తెలంగాణ జట్టు

Follow
X
Follow

హైదరాబాద్, ఆట ప్రతినిధి: భువనేశ్వర్ వేదికగా ఈనెల 22 నుంచి 26వ తేదీ వరకు జరిగే 78వ జాతీయ సీనియర్ అక్వాటిక్ చాంపియన్‌షిప్ కోసం తెలంగాణ జట్టును ఎంపిక చేశారు.
బుధవారం ఏడుగురితో ప్రకటించిన జట్టులో సైకత్ చటర్జీ, వర్షిత్, ఇషి అగర్వాల్, సుదీక్ష కృష్ణ, శ్వేని జీవిక, వ్రితి అగర్వాల్, తేజా సామనేని ఉన్నారు. వీరంతా వేర్వేరు విభాగాల్లో తెలంగాణ తరఫున పోటీపడనున్నారు.
భువనేశ్వర్ వేదికగా ఈనెల 22 నుంచి 26వ తేదీ వరకు జరిగే 78వ జాతీయ సీనియర్ అక్వాటిక్ చాంపియన్‌షిప్ కోసం తెలంగాణ జట్టును ఎంపిక చేశారు.