జింబాబ్వే లక్ష్యం 537

Follow
X
Follow

బులవాయో: జింబాబ్వేతో జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికా.. ఆ జట్టు ఎదుట 537 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. రెండో ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 369 పరుగులకు ఆలౌట్ కాగా తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని (168) కలుపుకుని సఫారీలు..
జింబాబ్వే ముందు కొండంత లక్ష్యాన్ని నిలిపారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆతిథ్య జింబాబ్వే.. ఒక వికెట్ నష్టానికి 32 పరుగులు చేసింది. ఆ జట్టు విజయానికి ఇంకా 505 పరుగులు చేయాల్సి ఉంది.
జింబాబ్వేతో జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికా.. ఆ జట్టు ఎదుట 537 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. రెండో ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 369 పరుగులకు ఆలౌట్ కాగా తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని (168) కలుపుకుని సఫారీలు..