తగ్గిన వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర..గృహ వినియోగదారులకు నిరాశే
Follow
నవతెలంగాణ-హైదరాబాద్ : నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి. అయితే దేశవ్యాప్తంగా వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు గణనీయంగా తగ్గాయి. ఈరోజు నుండి కొత్త ధరలు అమల్లోకి వస్తాయని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి. ఏకంగా 19 కేజీల సిలిండర్ ధరలు రూ. 58. 50 మేర తగ్గించారు. కాగా ఢిల్లీలో సిలిండర్ ధరలు చూసినట్లైతే.. రూ. 1, 665 కు చేరింది. కానీ గృహ వినియోగదారులకు నిరాశే మిగిలింది. ప్రతి నెల ఒకటవ తారీకు రాగానే ధరలు తగ్గుముఖం పడతాయని సామాన్య ప్రజలు కొండంత ఆశతో ఎదురుచూస్తారు. కానీ గ్యాస్ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదు.
The post తగ్గిన వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర..గృహ వినియోగదారులకు నిరాశే appeared first on Navatelangana.
నవతెలంగాణ-హైదరాబాద్ : నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి. అయితే దేశవ్యాప్తంగా వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు గణనీయంగా తగ్గాయి. ఈరోజు నుండి కొత్త ధరలు అమల్లోకి వస్తాయని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి. ఏకంగా 19 కేజీల సిలిండర్ ధరలు రూ. 58. 50 మేర తగ్గించారు. కాగా ఢిల్లీలో సిలిండర్ ధరలు చూసినట్లైతే.. రూ. 1, 665 కు చేరింది. కానీ గృహ వినియోగదారులకు
The post తగ్గిన వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర..గృహ వినియోగదారులకు నిరాశే appeared first on Navatelangana.