తన కంటితో మరో ఇద్దరి జీవితాల్లో వెలుగు నింపిన నేత్రదాత వెంకటేష్
Follow
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని సిద్దయ్య గుట్టకు చెందిన చెక్క వెంకటేష్ 62 సంవత్సరాలు కలిగిన ఇతను గుండెపోటుతో మృతి చెందాడు. ఈ సందర్భంగా విశ్వరూప సేవా సంఘం వ్యవస్థాపకులు కోళ్ల మొరం చంద్రశేఖర్ రెడ్డి, అధ్యక్షులు గాజుల సురేష్ మాట్లాడుతూ విశ్వదీప సేవా సంఘం వారు కుటుంబ సభ్యులకు నేత్రదానంపై అవగాహన కల్పించడం జరిగింది అని తెలిపారు. తదుపరి కుటుంబ సభ్యుల సహకారంతో విశ్వదీప సేవా సంఘం ఆధ్వర్యంలో జిల్లా ఆంధత్వ నివారణ సంస్థ, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ డిప్యూటీ కుల్లాయప్ప, కంటి వైల్డ్ సెంటర్ టెక్నీషియన్ రాఘవేంద్ర నేత్రాలను సేకరించడం జరిగిందని తెలిపారు. తదుపరి నేత్రదానానికి సహకరించిన భార్య నాగవేణి, కుమార్తెలు రజిత, పూజిత, అల్లుళ్ళు బాలాజీ, డెంగీ మోహన్ కుమార్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, జూజారు రఘు, ఖమ్మం మాధవ ప్రభాకర్ రెడ్డి ఫణీంద్ర నాగ , తదితర సభ్యులు పాల్గొన్నారు.
The post తన కంటితో మరో ఇద్దరి జీవితాల్లో వెలుగు నింపిన నేత్రదాత వెంకటేష్ appeared first on Visalaandhra.
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని సిద్దయ్య గుట్టకు చెందిన చెక్క వెంకటేష్ 62 సంవత్సరాలు కలిగిన ఇతను గుండెపోటుతో మృతి చెందాడు. ఈ సందర్భంగా విశ్వరూప సేవా సంఘం వ్యవస్థాపకులు కోళ్ల మొరం చంద్రశేఖర్ రెడ్డి, అధ్యక్షులు గాజుల సురేష్ మాట్లాడుతూ విశ్వదీప సేవా సంఘం వారు కుటుంబ సభ్యులకు నేత్రదానంపై అవగాహన కల్పించడం జరిగింది అని తెలిపారు. తదుపరి కుటుంబ సభ్యుల సహకారంతో విశ్వదీప సేవా సంఘం ఆధ్వర్యంలో జిల్లా ఆంధత్వ నివారణ సంస్థ, ఇండియన్ రెడ్
The post తన కంటితో మరో ఇద్దరి జీవితాల్లో వెలుగు నింపిన నేత్రదాత వెంకటేష్ appeared first on Visalaandhra.