తొలి టెస్టుకు ఇంగ్లండ్ జట్టు ప్రకటన

Follow
X
Follow

లీడ్స్: స్వదేశంలో భారత్‌తో జరుగబోయే ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా లీడ్స్ వేదికగా శుక్రవారం నుంచి మొదలుకానున్న తొలి టెస్టుకు ఇంగ్లండ్ తమ తుది జట్టును ప్రకటించింది. బెన్ స్టోక్స్ సారథ్యంలోని ఇం గ్లండ్.. ఐదుగురు స్పెషలిస్ట్ బ్యాటర్లు, ఇద్దరు పేస్ ఆల్‌రౌండర్లు, ఒకే ఒక స్పిన్నర్, ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగనుంది.
ఇంగ్లండ్ తుది జట్టు:
జాక్ క్రాలె, బెన్ డకెట్, ఒలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జెమీ స్మిత్, క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్స్, జోష్ టంగ్, షోయభ్ బషీర్
స్వదేశంలో భారత్‌తో జరుగబోయే ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా లీడ్స్ వేదికగా శుక్రవారం నుంచి మొదలుకానున్న తొలి టెస్టుకు ఇంగ్లండ్ తమ తుది జట్టును ప్రకటించింది.