పదవీ విరమణ చేసిన అధికారికి సన్మానం
Follow
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : భువనగిరి విద్యుత్ డివిజన్ ఆఫీస్ ఆవరణలో భువనగిరి రూరల్ సెక్షన్ సీనియర్ లైన్స్ ఇన్స్పెక్టర్ డొంకెన బిక్షపతి , ఆర్టిజన్ కార్మికుడు చుక్క కిష్టయ్య పదవీ విరమణ చేశారు. ఈ కార్యక్రమంలో భువనగిరి సబ్ డివిజన్ ఏడిఈ ఆనంద రెడ్డి భువనగిరి రూరల్ ఏఈ వెంకటేష్ భువనగిరి టౌన్ ఏఈ సాయి కృష్ణ పూలమాలవేసి ప్రశంస పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ బిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు బొబ్బిలి మురళి, డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు ధరణికోట నరేష్, రేకల బాల నరసింహ, హెచ్ 82 యూనియన్ జిల్లా కార్యదర్శి భాస్కర్ నాయక్ , ఉద్యోగులు పాల్గొన్నారు.
The post పదవీ విరమణ చేసిన అధికారికి సన్మానం appeared first on Navatelangana.
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : భువనగిరి విద్యుత్ డివిజన్ ఆఫీస్ ఆవరణలో భువనగిరి రూరల్ సెక్షన్ సీనియర్ లైన్స్ ఇన్స్పెక్టర్ డొంకెన బిక్షపతి , ఆర్టిజన్ కార్మికుడు చుక్క కిష్టయ్య పదవీ విరమణ చేశారు. ఈ కార్యక్రమంలో భువనగిరి సబ్ డివిజన్ ఏడిఈ ఆనంద రెడ్డి భువనగిరి రూరల్ ఏఈ వెంకటేష్ భువనగిరి టౌన్ ఏఈ సాయి కృష్ణ పూలమాలవేసి ప్రశంస పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ బిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు బొబ్బిలి మురళి,
The post పదవీ విరమణ చేసిన అధికారికి సన్మానం appeared first on Navatelangana.