పవన్ ఫ్యాన్స్ టెన్షన్.. టెన్షన్.. ఉన్నది తక్కువ టైం.. కానీ ఒక్క అప్డేట్ లేదు

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *

​హరిహర వీరమల్లు ప్రమోషన్స్‌లో కొత్త ట్రెండ్ సెట్ చేస్తుందా..? విడుదలకు ఇంకా నెల రోజులు కూడా లేదు.. మరి ఇంత తక్కువ టైమ్‌లో ఎలా ప్రమోట్ చేయబోతున్నారు..? అసలు ట్రైలర్ రిలీజ్ ఎప్పుడు.. ప్రీ రిలీజ్ వేడుక ఎక్కడ ప్లాన్ చేస్తున్నారు..? ఎప్పుడు చేస్తున్నారు..? పవన్ కళ్యాణ్ వస్తారా..? ఇవన్నీ ఈ స్టోరీలో చూద్దామా..? 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *