పాక్‌ టెస్టు జట్టుకు కోచ్‌గా అజార్‌

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
01

లాహోర్‌ : పాకిస్థాన్‌ క్రికెట్‌లో హెడ్‌కోచ్‌ల మార్పు కొనసాగుతున్నది. ఏడాది క్రితం ఆ జట్టు పరిమిత ఓవర్లకు గ్యారీ కిర్‌స్టెన్‌, టెస్టులకు జాసన్‌ గిలెస్సీకి ఆ బాధ్యతలు అప్పజెప్పగా బోర్డుతో పొసగక ఆ ఇద్దరూ తమ పదవుల నుంచి వైదొలిగారు.

తాజాగా ఆ ఇద్దరితో పాటే అన్ని ఫార్మాట్లకు అసిస్టెంట్‌ కోచ్‌గా నియమితుడైన పాక్‌ మాజీ ఆల్‌రౌండర్‌ అజార్‌ మహ్మద్‌ను పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) టెస్టులకు తాత్కాలిక హెడ్‌కోచ్‌గా నియమించింది.

​పాకిస్థాన్‌ క్రికెట్‌లో హెడ్‌కోచ్‌ల మార్పు కొనసాగుతున్నది. ఏడాది క్రితం ఆ జట్టు పరిమిత ఓవర్లకు గ్యారీ కిర్‌స్టెన్‌, టెస్టులకు జాసన్‌ గిలెస్సీకి ఆ బాధ్యతలు అప్పజెప్పగా బోర్డుతో పొసగక ఆ ఇద్దరూ తమ పదవుల నుంచి వైదొలిగారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *