పెద్దతూండ్ల గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడుగా తాళ్ల రవిందర్

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *

నవతెలంగాణ – మల్హర్ రావు : రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు , డిసిసి అధ్యక్షుడు ప్రకాష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆదేశాల మేరకు మండలంలోని పెద్దతూండ్ల కాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గం నియామకం చేయడం జరిగిందని ఎన్నిక నిర్వాహకుడు అవిర్నేని ప్రకాష్ రావు తెలిపారు. గ్రామ శాఖ అధ్యక్షుడుగా తాళ్ళ రవీందర్, ఉపాధ్యక్షుడుగా వేల్పుల నర్సయ్య, ప్రధాన కార్యదర్శులుగా రాపెల్లి కుమార్, దుండిస్వామీ, అధికార ప్రతినిధి కందుగుల రాజశేఖర్, జోడు కొమురయ్య, సోషల్  మీడియా ఇంచార్జిగా  పాలెం శ్రీను, జనగాం రమేష్ తోపాటు కార్యవర్గ సభ్యులను ఎన్నోకొన్నారు. ఈ కార్యకార్యక్రమంలో తాజా మాజీ ఎంపీపీ చింతలపల్లి మలహల్ రావు, కాళేశ్వర దేవస్థాన డైరెక్టర్ నర్సింగరావు, డివిజన్ యూత్ ప్రధాన కార్యదర్శి రాహుల్, జక్కుల వెంకటస్వామి, బండ విష్ణు, మంత్రి రాజ సమ్మయ్య, కీర్తి రాములు, కుర్రె నరేష్, హేమంత్, సమ్మయ్య, మొతుకురి బాపు, గాదం రవి, కిషన్ నాయక్, ప్రశాంత్, శివ గోవర్దన్, కుమారస్వామి, జోడు రాజేష్ పాల్గొన్నారు.

The post పెద్దతూండ్ల గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడుగా తాళ్ల రవిందర్ appeared first on Navatelangana.

​నవతెలంగాణ – మల్హర్ రావు : రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు , డిసిసి అధ్యక్షుడు ప్రకాష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆదేశాల మేరకు మండలంలోని పెద్దతూండ్ల కాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గం నియామకం చేయడం జరిగిందని ఎన్నిక నిర్వాహకుడు అవిర్నేని ప్రకాష్ రావు తెలిపారు. గ్రామ శాఖ అధ్యక్షుడుగా తాళ్ళ రవీందర్, ఉపాధ్యక్షుడుగా వేల్పుల నర్సయ్య, ప్రధాన కార్యదర్శులుగా రాపెల్లి
The post పెద్దతూండ్ల గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడుగా తాళ్ల రవిందర్ appeared first on Navatelangana. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *