మాగంటికి కేటీఆర్ నివాళి​

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *

మాగంటికి కేటీఆర్ నివాళి

Caption of Image.

హైదరాబాద్​ సిటీ, వెలుగు: దివంగత జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ దశదిన కర్మను బుధవారం సిటీలోని జేఆర్ సీ కన్వెన్షెన్ సెంటర్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా పార్టీ ఎమ్మెల్యేలు హాజరై గోపీనాథ్ కు నివాళులర్పించారు. మాగంటి కుటుంబీకులకు ధైర్యం చెప్పారు. కేటీఆర్ వెంట ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఉన్నారు. 

©️ VIL Media Pvt Ltd.

​మాగంటికి కేటీఆర్ నివాళి  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *