ముస్తాఫా, తన్మయ్ పసిడి ధమాకా
Follow
తెలంగాణ షుటింగ్ చాంపియన్‌షిప్స్
హైదరాబాద్ : 11వ తెలంగాణ రాష్ట్ర స్థాయి షుటింగ్ చాంపియన్‌షిప్స్‌లో ముస్తాఫా ఖాన్, తన్మరు, ధవలిక దేవి పసిడి గురితో అదరగొట్టారు. ముస్తాఫా ఖాన్ పలు విభాగాల్లో కలిపి 5 పసిడి పతకాలు సాధించాడు. తన్మరు రారు 10మీ రైఫిల్ ఈవెంట్లలో ఏకంగా నాలుగు స్వర్ణ పతకాలు గెల్చుకోగా.. ధవలిక దేవి మహిళల విభాగంలో నాలుగు బంగారు పతకాలకు గురి పెట్టింది. విక్రాంత్ రాజ్ 10మీ రైఫిల్ ఈవెంట్స్‌లో ఓ స్వర్ణం, రెండు రజతాలు సాధించగా.. అక్షిత మహిళల 10మీ రైఫిల్ విభాగాల్లో మూడు పసిడి పతకాలు కొల్లగొట్టింది. ఎంపీ రఘువీర్ రెడ్డి, తెలంగాణ రైఫిల్ సంఘం అధ్యక్షుడు అమిత్ సంఘీలు విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.
The post ముస్తాఫా, తన్మయ్ పసిడి ధమాకా appeared first on Navatelangana.
తెలంగాణ షుటింగ్ చాంపియన్‌షిప్స్‌హైదరాబాద్ : 11వ తెలంగాణ రాష్ట్ర స్థాయి షుటింగ్ చాంపియన్‌షిప్స్‌లో ముస్తాఫా ఖాన్, తన్మరు, ధవలిక దేవి పసిడి గురితో అదరగొట్టారు. ముస్తాఫా ఖాన్ పలు విభాగాల్లో కలిపి 5 పసిడి పతకాలు సాధించాడు. తన్మరు రారు 10మీ రైఫిల్ ఈవెంట్లలో ఏకంగా నాలుగు స్వర్ణ పతకాలు గెల్చుకోగా.. ధవలిక దేవి మహిళల విభాగంలో నాలుగు బంగారు పతకాలకు గురి పెట్టింది. విక్రాంత్ రాజ్ 10మీ రైఫిల్ ఈవెంట్స్‌లో ఓ స్వర్ణం, రెండు రజతాలు
The post ముస్తాఫా, తన్మయ్ పసిడి ధమాకా appeared first on Navatelangana.