లైఫకి ఓ అర్ధానిచ్చేది లవ్ ఒక్కటే.. ఎక్కువ ప్రేమించండి.. శ్రావణ భార్గవి
Follow
టాలీవుడ్ స్టార్ సింగర్స్ శ్రావణ భార్గవి, హేమచంద్ర తెలుగులో ఎలాంటి పాపులారిటి సంపాదించుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతేకాదు.. వీళ్ళిద్దరూ రియల్ లైఫ్ జంటగాను ఎంతోమందికి ఫేవరెట్ కపుల్ గా మారిపోయారు. అయితే.. గతకొద్ది రోజులుగా ఈ జంట విడివిడిగానే జీవిస్తున్నారు. 2022 నుంచి వీళ్ళిద్దరూ విడిపోయారంటూ ఎన్నో రకాల వార్తలు వైరల్ అయ్యాయి. అవి అబద్దం అని ఎప్పుడు ఈ జంట క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నించలేదు సరి కదా.. కనీసం వాటిని పట్టించుకోను కూడా […]
The post లైఫకి ఓ అర్ధానిచ్చేది లవ్ ఒక్కటే.. ఎక్కువ ప్రేమించండి.. శ్రావణ భార్గవి appeared first on Telugu Journalist.
టాలీవుడ్ స్టార్ సింగర్స్ శ్రావణ భార్గవి, హేమచంద్ర తెలుగులో ఎలాంటి పాపులారిటి సంపాదించుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతేకాదు.. వీళ్ళిద్దరూ రియల్ లైఫ్ జంటగాను ఎంతోమందికి ఫేవరెట్ కపుల్ గా మారిపోయారు. అయితే.. గతకొద్ది రోజులుగా ఈ జంట విడివిడిగానే జీవిస్తున్నారు. 2022 నుంచి వీళ్ళిద్దరూ విడిపోయారంటూ ఎన్నో రకాల వార్తలు వైరల్ అయ్యాయి. అవి అబద్దం అని ఎప్పుడు ఈ జంట క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నించలేదు సరి కదా.. కనీసం వాటిని పట్టించుకోను కూడా
The post లైఫకి ఓ అర్ధానిచ్చేది లవ్ ఒక్కటే.. ఎక్కువ ప్రేమించండి.. శ్రావణ భార్గవి appeared first on Telugu Journalist.