విడిపోతున్నారంటూ వార్తలు..! వాళ్లకు ఉన్నదంతా ఇచ్చేసి.. ఒంటరిగా ఉంటున్నానన్న స్టార్ హీరో..

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
విడిపోతున్నారంటూ వార్తలు..! వాళ్లకు ఉన్నదంతా ఇచ్చేసి.. ఒంటరిగా ఉంటున్నానన్న స్టార్ హీరో..

ఇండస్ట్రీలో ఈ ఆమధ్య విడాకుల వార్తలు కాస్త గట్టిగానే వినిపిస్తున్నాయి. స్టార్ హీరోల నుంచి దర్శకుల వరకు చాలా మంది విడాకులు తీసుకుంటూ ప్రేక్షకులకు షాక్ ఇస్తున్నారు. సమంత, నాగ చైతన్య దగ్గర నుంచి ఏఆర్ రెహమాన్ వరకు విడాకులు అనౌన్స్ చేసి అందరికి షాక్ ఇచ్చారు. ఇప్పుడు మరో జంట కూడా విడిపోతున్నారని తెలుస్తుంది. ఇండస్ట్రీలో ఆమె తోప్ హీరో, హీరోయిన్ ఆ ఇద్దరూ.. ఎన్నో ఏళ్లుగా కలిసున్నా ఈ జంట మోస్ట్ లవబుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్నారు. కానీ గత కొంతకాలంగా ఈ ఇద్దరూ విడిపోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. దాంతో ఫ్యాన్స్ కాస్త నిరాశపడ్డారు.. ఈ స్టార్ కపుల్ విడిపోతున్నారన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఈ ఇద్దరూ విడిపోతున్నారన్నదని పై ఇప్పటివరకు ఎవరూ స్పందించలేదు.. తాజాగా స్టార్ హీరో దాదాపు కన్ఫర్మ్ చేశారు.. ఇంతకూ ఆ జంట ఎవరు..?

బాలీవుడ్ ప్రముఖ నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్ తన భర్త అభిషేక్ బచ్చన్‌తో విడాకులు తీసుకోనుందని కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై బచ్చన్ కుటుంబం బహిరంగంగా ఏమీ చెప్పలేదు. గతకొంత కాలంగా ఐష్ విడిగా ఉంటున్నారు. ఎక్కడికి వెళ్లిన ఐష్ తన కూతురితో వెళ్తుంది. అయితే ఐష్ అభిషేక్ విడిపోతున్నారన్న వార్తల పై ఇద్దరిలో ఎవరూ ఎక్కడా స్పందించలేదు.. తాజాగా అభిషేక్ చేసిన కామెంట్స్ అందరిని షాక్‌కు గురి చేస్తున్నాయి. గతకొంతకాలంగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నాడు.

తాజాగా అభిషేక్ సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించారు. ” నేను కొన్ని రోజులు అన్నింటికీ దూరంగా ఉండాలనుకుంటున్నాను. ఈ జన సమూహానికి దూరంగా ఉంటూ నన్ను నేను తెలుసుకోవాలనుకుంటున్నా. నాకెంతో ఇష్టమైన వారికోసం ఉన్నదంతా ఇచ్చేశాను. ఇప్పుడు నాకోసం సమయం కేటాయించుకోవాలనిపిస్తోంది. నన్ను నేను తెలుసుకోవడానికి సమయం కావాలి..కొన్నిసార్లు నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే.. అందరికీ దూరంగా ఉండాలి” అని అన్నారు. ఐశ్వర్యరాయ్ మరియు అభిషేక్ బచ్చన్ 2007లో వివాహం చేసుకున్నారు. వారి వైవాహిక జీవితం ప్రారంభమై నేటికి 18 సంవత్సరాలు.

 

View this post on Instagram

 

A post shared by Abhishek Bachchan (@bachchan)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

​నిన్నమొన్నటివరకు కనిపించిన చాలా మంది హీరోయిన్స్ ఇప్పుడు కనబడుటలేదు. కొంతమంది పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్ బై చేస్తున్నారు. సినిమాలకు దూరంగా ఫ్యామిలీతో గడిపేస్తున్నారు. వరుస సినిమాతో హీరోయిన్స్ గా అలరించిన చాలా మంది భామలు ఇప్పుడు సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. అలంటి వారిలో పైన కనిపిస్తున్న హీరోయిన్ ఒకరు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *