వైద్యుడు

Follow
X
Follow
నాడి పట్టుడు లేదు
నాలుక చూసేదీ లేదు
స్టెతస్కోప్ జాడ లేదు
ఒక్క గోళీతో రోగం తగ్గేదేలేదు!
ఏం పర్లేదు..తగ్గిపోతుందంటూ
ఆశాకిరణాన్ని తెంపి
మందులు చిట్టీలో పెట్టే
వైద్యుడు అసలే లేడు
వైద్యం తెలిసినవాడు దేవుడితో సమానమైతే..
రోగి జీవితానికి భరోసాను అందించే వారే
బాధ్యతగల వైద్యులు
– ఈసరి భాగ్యం

The post వైద్యుడు appeared first on Navatelangana.
నాడి పట్టుడు లేదునాలుక చూసేదీ లేదుస్టెతస్కోప్ జాడ లేదుఒక్క గోళీతో రోగం తగ్గేదేలేదు!ఏం పర్లేదు..తగ్గిపోతుందంటూఆశాకిరణాన్ని తెంపిమందులు చిట్టీలో పెట్టేవైద్యుడు అసలే లేడువైద్యం తెలిసినవాడు దేవుడితో సమానమైతే..రోగి జీవితానికి భరోసాను అందించే వారేబాధ్యతగల వైద్యులు– ఈసరి భాగ్యం
The post వైద్యుడు appeared first on Navatelangana.