సిసి కెమెరాలు,మత్తు పదర్దాలపై అవగాహన.
Follow
నవతెలంగాణ – మల్హర్‌రావు: మండలంలోని అడ్వాలపల్లి,పెద్దతూoడ్ల గ్రామాల్లో సోమవారం సిసి కెమెరాల ప్రాముఖ్యత,మత్తు పదార్థాలపై కాటారం డిఎస్పీ ఏ.సూర్య నారాయణ,సిఐ ఈ.నాగార్జున రావు ప్రజలకు అవగాన కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడారు సిసి కెమెరాల ప్రాముక్యత, మత్తు పదార్థాలకు ఎవరు అలువాటు పడకూడదని, మైనర్ పిల్లలకు వాహనాలు నడుపుటకు ఇవ్వకూడదన్నారు.గుడుంబా స్థావరాల పై రైడ్ చేసి 48 లీటర్ల గుడుంబా, 600 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేసి,నిర్వహకులపై కేసు చేసినట్లుగా తెలిపారు. ఎవరు ఎలాంటి చట్ట వ్యతిరేక పనులు చేయకూడదని, అలా చేసిన ఎడల వారి పై చట్ట పరంగా కఠిన చర్యలు తీసికుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ మహేష్,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
The post సిసి కెమెరాలు,మత్తు పదర్దాలపై అవగాహన. appeared first on Navatelangana.
నవతెలంగాణ – మల్హర్‌రావు: మండలంలోని అడ్వాలపల్లి,పెద్దతూoడ్ల గ్రామాల్లో సోమవారం సిసి కెమెరాల ప్రాముఖ్యత,మత్తు పదార్థాలపై కాటారం డిఎస్పీ ఏ.సూర్య నారాయణ,సిఐ ఈ.నాగార్జున రావు ప్రజలకు అవగాన కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడారు సిసి కెమెరాల ప్రాముక్యత, మత్తు పదార్థాలకు ఎవరు అలువాటు పడకూడదని, మైనర్ పిల్లలకు వాహనాలు నడుపుటకు ఇవ్వకూడదన్నారు.గుడుంబా స్థావరాల పై రైడ్ చేసి 48 లీటర్ల గుడుంబా, 600 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేసి,నిర్వహకులపై కేసు చేసినట్లుగా తెలిపారు. ఎవరు ఎలాంటి చట్ట
The post సిసి కెమెరాలు,మత్తు పదర్దాలపై అవగాహన. appeared first on Navatelangana.