సీఎం చంద్రబాబు హెలికాప్టర్ ల్యాండింగ్ కు అనుకూలించని వాతావరణం

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
CM Chandrababu Helicopter Emergency Landing

​సీఎం చంద్రబాబు మలకపల్లి పర్యటనలో స్వల్ప మార్పులు చేశారు. కొవ్వూరులో హెలికాప్టర్ ల్యాండింగ్‌కు వాతావరణం అనుకూలించకపోవడంతో, ఆయన హెలికాప్టర్‌ను గన్నవరం వైపు మళ్లించారు. అనంతరం గన్నవరం నుంచి విమానంలో రాజమండ్రికి చేరుకుని, అక్కడి నుంచి రోడ్డుమార్గంలో కొవ్వూరుకు ప్రయాణించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *