హీరోల బెగ్గింగే ఇప్పుడు నయా ట్రెండ్.. ధనుష్ దారిలోనే మరొక టాప్ హీరో

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *

​హీరోలను రిచ్‌గా చూపించాలి.. వాళ్లకు బిల్డప్ ఇవ్వాలి.. ఇమేట్ చట్రంలోనే ఉండాలనే కండీషన్స్ ఏం లేవిప్పుడు. మారుతున్న పరిస్థితులతో పాటు హీరోలు కూడా మారిపోయారు. దర్శకులు కూడా కొత్తగా చూపించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే బెగ్గింగ్ మాఫియా వైపు వెళ్తున్నారు మన దర్శకులు. చూడటం కాస్త కష్టమే.. కానీ కథ చూడమంటూ సవాల్ చేస్తున్నారు. మరి ఆ కథేంటో చూద్దామా..? 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *