హైదరాబాద్ హీరోస్‌కు మూడో స్థానం

Follow
X
Follow

ముంబై: ఆరంభ రగ్బీ ప్రీమియర్ లీగ్ (ఆర్‌బీఎల్)లో హైదరాబాద్ హీరోస్ మూడోస్థానంతో సరిపెట్టుకుంది. ఆదివారం ముంబైలోని అంధేరి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్.. 17-12తో బెంగళూరు బ్రేవ్‌హార్ట్స్‌ను ఓడించింది.
టైటిల్ పోరులో చెన్నై బుల్స్.. 41-0తో ఢిల్లీ రెడ్జ్‌పై విజయదుందుభి మోగించి తొలి ట్రోఫీని ముద్దాడింది.
ఆరంభ రగ్బీ ప్రీమియర్ లీగ్ (ఆర్‌బీఎల్)లో హైదరాబాద్ హీరోస్ మూడోస్థానంతో సరిపెట్టుకుంది. ఆదివారం ముంబైలోని అంధేరి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్.. 17-12తో బెంగళూరు బ్రేవ్‌హార్ట్స్‌ను ఓడించింది.