బీటెక్ చేసి గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అవుతున్నారా.. మీకోసమే ఈ జాబ్​

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *

బీటెక్ చేసి గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అవుతున్నారా.. మీకోసమే ఈ జాబ్

Caption of Image.

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్​ ఇండియా(ఎస్ఏఐ) జూనియర్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ జులై 03.

పోస్టులు: జూనియర్ కన్సల్టెంట్(ఇన్ ఫ్రా) 05.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ లేదా బీటెక్ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఉద్యోగానికి అవసరమైన పని అనుభవం ఉండాలి. 
అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.
అప్లికేషన్లు ప్రారంభం: జూన్ 19
లాస్ట్ డేట్: జులై 03. 
సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. 
పూర్తి వివరాలకు sportsauthorityofindia.gov.in వెబ్​సైట్​లో చూడగలరు.

©️ VIL Media Pvt Ltd.

​బీటెక్ చేసి గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అవుతున్నారా.. మీకోసమే ఈ జాబ్  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *