ప్రెస్టీజ్ హోం ఫెస్ట్ ప్రారంభం

Follow
X
Follow

హైదరాబాద్, వెలుగు: రియల్ ఎస్టేట్ డెవలపర్ ప్రెస్టీజ్ గ్రూప్ తమ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ “ది ప్రెస్టీజ్ సిటీ”తోపాటు హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ లో “ది ప్రెస్టీజ్ హోం ఫెస్ట్” ను ప్రారంభించింది.
జూన్వా రాంతపు ఫెస్ట్ ద్వారా, హైదరాబాద్‌లో ప్రెస్టీజ్ గ్రూప్ నిర్మిస్తున్న అన్ని రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్‌ను ఒకే చోట ప్రదర్శిస్తారు. ఇంటి కొనుగోలుదారులకు, పెట్టుబడిదారులకు ప్రెస్టీజ్ ప్రాజెక్టుల గురించి అన్ని వివరాలను అందిస్తారు.
ఈ సందర్భంగా ప్రత్యేక ఫెస్ట్ ఆఫర్లు, సౌకర్యవంతమైన పేమెంట్ ప్లాన్లను అందిస్తున్నామని కంపెనీ తెలిపింది. హోం ఫెస్ట్ఈ నెల 29 వరకు జరుగుతుంది.
ప్రెస్టీజ్ హోం ఫెస్ట్ ప్రారంభం