విషమంగానే అచ్యుతానందన్ ఆరోగ్యం
Follow
తిరువనంతపురం: కేరళ మాజీ ముఖ్యమంత్రి, సీపీఐ(ఎం) సీనియర్ నేత వి.ఎస్.అచ్యుతానందన్ ఆరోగ్య పరిస్థితి విషమంగానే వుంది. ఆయన రక్తపోటు, మూత్రపిండాల పనితీరు ఇంకా సాధారణ స్థితికి రావాల్సి వుంది. అయితే ఆయనకు అందిస్తున్న వైద్యచికిత్సకు బాగానే స్పందిస్తున్నారని ఆస్పత్రి తాజాగా విడుదల చేసిన మెడికల్ బులెటిన్ తెలిపింది. కాగాబీపీ, కిడ్నీ పనితీరు మాత్రం ఇంకా మెరుగుపడాల్సి వుందని పేర్కొంది.
The post విషమంగానే అచ్యుతానందన్ ఆరోగ్యం appeared first on Navatelangana.