Amritha Aiyer: ఈ సుకుమారి పాల బుగ్గలపై చిరునవ్వు చిందితే నెలవంక తొంగి చూస్తుంది.. గ్రేస్‎ఫుల్ అమృత..

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *

​అమృత అయ్యర్ ప్రధానంగా తమిళం మరియు తెలుగు భాషా చిత్రాలలో కనిపిస్తుంది. తాజాగా హనుమాన్ చిత్రం బ్లాక్ బస్టర్ తో ఈ అమ్మడి పేరు ఇంటర్ నెట్ లో వైరల్ గా మారింది. ఈమె ఎవరు, డేట్ అఫ్ బర్త్ ఏంటి, ఎన్ని సినిమాలు చేసింది అంటూ గూగుల్ లో తెగ వెతికేస్తున్నారు కుర్రాళ్లు. ఎప్పుడు ఈమె గురించి కొన్ని విషయలు తెలుసుకోవాలంటే ఇది చూడండి.. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *