Arundhati Movie: అరుంధతి సినిమాను మిస్సైన స్టార్ హీరోయిన్.. అనుష్క పాత్రను ఆమె చేయాల్సిందట..

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *

​టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాసిన లేడీ ఓరియెంటెడ్ సినిమా అరుంధతి. డైరెక్టర్ కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ హర్రర్ థ్రిల్లర్ మూవీ అప్పట్లో భారీ విజయాన్ని సాధించింది. కేవలం 13 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం ఏకంగా రూ.70 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అప్పట్లో ఈ సినిమాతో అనుష్క పేరు ఇండస్ట్రీలో మారుమోగింది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *