Sri Surya Drishti

భాగ్యనగరిలో ‘పెద్ది’ పోరాటాలు​

Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow రామ్‌చరణ్‌ నటిస్తున్న రూరల్‌ స్పోర్ట్స్‌ డ్రామా ‘పెద్ది’ నిర్మాణం నుంచే దేశవ్యాప్తంగా భారీ హైప్‌ క్రియేట్‌ చేస్తున్నది. ముఖ్యంగా ఫస్ట్‌గ్లింప్స్‌ ఒక్కసారి సినిమాపై అంచనాల్ని పెంచింది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వృద్ధి సినిమాస్‌, మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ ఈ పాన్‌ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్నది. హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో యాక్షన్‌ ఘట్టాలను…

Read More

కునికిపాట్లు​

Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow కొందరు మధ్యాహ్నం వేళ కునికిపాట్లు పడుతుంటారు. అందులోనూ భోజనం తర్వాత నిద్రలోకి జారుకుంటారు. ఇంట్లోనే కాదు.. ఆఫీస్‌లో ఉన్నప్పుడూ.. అంతే! మెల్లిగా డెస్క్‌పైనే ఒరిగిపోతుంటారు. దాంతో.. దేనిమీదా దృష్టి నిలవక.. పనితీరుపై ప్రభావం చూపుతుంది. అయితే.. ఇలా పట్టపగలే నిద్ర రావడానికి కారణాలేంటి? దీన్ని ఎలా పరిష్కరించుకోవాలో నిపుణులు చెబుతున్న సలహాలు. ఈ స్మార్ట్‌ యుగంలో ఫోన్‌, కంప్యూటర్‌ లేనిదే…

Read More

అయిదు నిమిషాల ధ్యానంతో​

Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow ధ్యానం చేయాలంటే గంటలు గంటలు దానికి కేటాయించాల్సిన పని లేదు. మనం చిటికెలో వృథా చేసే అయిదు నిమిషాల సమయం కూడా ఇందుకు ఉపయోగించుకుంటే ఎంతో మేలుచేస్తుంది. ప్రతి రోజూ 5 నిమిషాలు ప్రశాంతంగా ధ్యానం చేయడం వల్ల మనసుకు, శరీరానికి ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. కొద్ది సేపైనా సరే శ్రద్ధగా చేసే మెడిటేషన్‌ మానసిక ప్రశాంతతను…

Read More

ఆకులతో ఆరోగ్యం!​

Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow ఆయుర్వేదంలో ‘నేరేడు’ది ప్రత్యేక స్థానం. దీని పండ్లు మాత్రమే కాదు.. ఆకులు కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. అనేక ఔషధ గుణాలతో నిండిన నేరేడు ఆకులు.. వివిధ వ్యాధులను నివారించడంలో సమర్థంగా పనిచేస్తాయని చెబుతున్నారు. నేరేడు ఆకులను నమలడం వల్ల నోటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. నోట్లో ఉండే బ్యాక్టీరియా నశిస్తుంది. నోటి దుర్వాసన తగ్గుతుంది….

Read More

మెయిలింగ్‌లో ఏఐ దూకుడు​

Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow ఎన్ని రకాలుగా ఇన్‌స్టాంట్‌ మెసేజ్‌ సర్వీసులు వచ్చినా.. ఇ-మెయిల్స్‌కు ఉన్న ప్రాధాన్యం తగ్గలేదు. ఇప్పటికీ సామాన్యుడి నుంచి కార్పొరేట్‌ సంస్థల సీఈవో వరకు మెయిల్‌ సర్వీసుల్నే అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాలకు వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలోఇ-మెయిల్స్‌ కూడా ‘ఏఐ’  సపోర్ట్‌తో ముస్తాబవుతున్నాయి. స్మార్ట్‌ఫోన్స్‌, గ్యాడ్జెట్స్‌ నుంచి ఇ-మెయిల్స్‌కి చేరిన ఏఐ తనదైన ప్రభావాన్ని చూపుతున్నది. ఇదే విషయంపై గూగుల్‌ సంస్థకు చెందిన…

Read More

డాక్టర్‌ చెన్నాడి రవీందర్‌రావు ఇకలేరు​

Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow అనారోగ్యంతో దవాఖానలో చేరి చికిత్స పొందుతూ మృతి కరీంనగర్‌ విద్యానగర్‌, జూన్‌ 18: సీనియర్‌ జనరల్‌ సర్జన్‌, ప్రతిమ డీఎంఈ డాక్టర్‌ చెన్నాడి రవీందర్‌రావు కన్నుమూశారు. అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ హాస్పిటల్‌లో చేరి చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు. జిల్లాలో సీనియర్‌ జనరల్‌ సర్జన్‌గా పనిచేస్తున్న ఆయన, పేదలకు ఉచితంగా చికిత్స అందిస్తూ మన్ననలు పొందారు. ఆయన మృతికి…

Read More

మావోయిస్టు నేత గణేశ్‌ ఎన్‌కౌంటర్‌.. ఏవోబీ సభ్యురాలు అరుణ, ఏరియా కమిటీ సభ్యుడు అంజు కూడా మృతి​

Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow గాజర్ల రవిపై రూ.కోటి నగదు రివార్డు 2004లో సర్కారుతో చర్చల్లో పాల్గొన్న రవి అప్పటి ప్రతినిధుల్లో ఇప్పటికే నలుగురి మృతి రవి మృతితో చిన్నబోయిన వెలిశాల గ్రామం వరంగల్‌, జూన్‌ 18(నమస్తే తెలంగాణ ప్రతినిధి)/కొత్తగూడెం ప్రగతి మైదాన్‌/జయశంకర్‌ భూపాలపల్లి, జూన్‌ 18 (నమస్తే తెలంగాణ)/టేకుమట: మావోయిస్టు అగ్రనేత, 2004 చర్చల్లో ఆనాటి సర్కారుతో జరిగిన చర్చల్లో హాజరైన ఆఖరి నేత…

Read More

మణికట్టుపై కఫ్‌ కనికట్టు​

Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow అతివల అలంకరణలో ఆభరణాలది ప్రత్యేక స్థానం. సందర్భాన్నిబట్టి రకరకాల నగలు వేసుకుని మహిళలు అందంగా మెరిసిపోతారు. చేతులకు గాజులు, భుజాలకు వంకీలు, మెడలోకి హారాలు ఇలా ప్రత్యేక నగలు ధరిస్తుంటారు. ట్రెడిషన్‌ను ఫాలో అవుతూనే ట్రెండీ లుక్‌ కోసం తాపత్రయ పడుతుంటారు. అలాంటి వారికోసం రూపుదిద్దుకున్నవే కఫ్‌ బ్రేస్‌లెట్స్‌. ట్రెడిషన్‌ విత్‌ ట్రెండ్‌ కాన్సెప్ట్‌తో పురాతన నగలకే ఆధునిక హంగులు…

Read More

నీకు ఇందిరమ్మ ఇల్లు రాదు పో.. మా ఇండ్ల మీద పడి ఎందుకు ఏడుస్తున్నవ్‌?.. దివ్యాంగురాలిపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రుసరుస​

Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి మాట తప్పిన పరకాల ఎమ్మెల్యే రేవూరి అవమానభారంతో దివ్యాంగురాలి కంటతడి గీసుగొండ, జూన్‌ 18 : ‘నీకు ఇల్లు రాదు.. మా ఇండ్ల మీద పడి ఎందుకు ఏడుస్తున్నవ్‌?’ అంటూ పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అవమానించారని ఓ దివ్యాంగురాలు కన్నీటి పర్యంతమైంది. దివ్యాంగుల కోటాలోనైనా ఇల్లు ఇవ్వాలని వేడుకోగా ‘నీకు ఏ కోటాలోనూ…

Read More