
రఘువంశీ ఏరోస్పేస్ కొత్త టెక్నాలజీల ప్రదర్శన
Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow రఘువంశీ ఏరోస్పేస్ కొత్త టెక్నాలజీల ప్రదర్శన Caption of Image. హైదరాబాద్, వెలుగు: రఘువంశీ ఏరోస్పేస్ గ్రూప్ తన డిఫెన్స్, ప్రొపల్షన్ టెక్నాలజీలను ప్యారిస్‌లో జరుగుతున్న 55వ అంతర్జాతీయ ఎయిర్ షోలో ఆవిష్కరించింది. వీటిలో స్వదేశీ మైక్రోటర్బో ఇంజన్ల నుంచి అత్యధిక పనితీరు కనబరిచే కామికాజ్ డ్రోన్ల వరకు ఉన్నాయి. తమ అంతర్జాతీయ విస్తరణ వ్యూహం, రక్షణ రంగంలో భారతదేశ…