
రాష్ట్రంలో ఆరు రోజులు వర్షాలు
Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow కొనసాగుతున్న ఉపరితలద్రోణి: ఐఎండీ హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): ఉపరితలద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో ఈనెల 24 వరకు తేలికపాటి నుంచి మోస్త్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నేడు(గురువారం) ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో…