
Liver Health: లివర్ ట్యూమర్ లక్షణాలు.. ముందుగానే గుర్తిస్తే ప్రాణాపాయం తప్పుతుంది..!
Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow చాలా మంది మొదట కనిపించే లక్షణాలను చిన్నవిగా భావించి పట్టించుకోరు. కానీ శరీరం కొన్ని సూచనలు ముందుగానే ఇవ్వడం మొదలుపెడుతుంది. వాటిని గమనించి సరైన సమయంలో వైద్యుడిని కలిస్తే చికిత్సను ముందే మొదలుపెట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఆ లక్షణాల గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ప్రధాన లక్షణాలు కుడి పక్క పొట్ట భాగంలో నొప్పి.. లివర్ శరీరంలో కుడి…