
Nithin : క్షమించండి.. ఇక నుంచి మంచి సినిమాలు చేస్తా
Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow Nithin : హీరో నితిన్ తన అభిమానులకు క్షమాపణలు చెప్పారు. ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ తమ్ముడు. వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. జులై 4న వస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను తాజాగా నిర్వహించారు. ఇందులో నితిన్ మాట్లాడుతూ కొంత ఎమోషనల్ అయ్యారు. తాను ఈ సినిమాను…