జీవో 49పై ఆదివాసీల కన్నెర్ర
Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow – జీవో రద్దు చేయాలంటూ ఐటీడీఏల ఎదుట ధర్నా– హక్కు పత్రాలు ఇచ్చి కనీస వసతులు కల్పించాలి : తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్– రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, నిరసనలునవతెలంగాణ-ఏటూరు నాగారం ఐటీడీఏ/విలేకరులుఆదివాసీ గిరిజనులను అడవుల నుంచి వెళ్లగొట్టడానికి కుట్రపూరితంగా ప్రవేశపెట్టిన జీఓ 49పై ఆదివాసీలు కన్నెర్రజేశారు. జీవోను రద్దు చేయాలంటూ సోమవారం తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో…