
గర్భధారణలో థైరాయిడ్ ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా..? నెలసరి సమస్యలు, జుట్టు రాలడం కూడా.. థైరాయిడ్ లక్షణాలేనా..?
Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow శరీరంలో ఎన్ని ముఖ్యమైన గ్రంథులున్నా.. మెడ భాగంలో ఉండే చిన్నదైన థైరాయిడ్ గ్రంథి అనేక శారీరక వ్యవస్థల పనితీరును ప్రభావితం చేస్తుంది. ఇది తగినంత హార్మోన్లను విడుదల చేయడం ద్వారా శరీరంలో జీవక్రియ, శక్తి వినియోగం, శరీర ఉష్ణోగ్రత వంటి అనేక పనులను నియంత్రిస్తుంది. ఈ గ్రంథి సరిగా పనిచేయకపోతే రెండు రకాల సమస్యలు ఎదురవుతాయి.. హైపర్ థైరాయిడిజం (హార్మోన్ల అధిక…