Sri Surya Drishti

Trump: పాక్ ఆర్మీ చీఫ్‌కు ట్రంప్ ప్రత్యేక విందు.. ఇద్దరి భేటీపై వైట్‌హౌస్‌ ఏం తేల్చిందంటే..!​

Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow ఓ వైపు ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకరమైన యుద్ధం.. ఇంకోవైపు ప్రత్యక్షంగా ఇరాన్‌కు పాకిస్థాన్ సంపూర్ణ మద్దతు. అంతేకాకుండా ఉగ్రవాదానికి పాకిస్థాన్ కేంద్రం అని కూడా తెలుసు. అంతేకాకుండా చైనాకు పాకిస్థాన్ మిత్ర దేశం. ఇన్ని పరిణామాల మధ్య పాకిస్థాన్ ఆర్మీ చీఫ్‌కు వైట్‌హౌస్‌లో అధ్యక్షుడు ట్రంప్ అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దీని వెనుక ఏదో మతలాబు ఉందంటూ…

Read More

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?​

Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow అమరావతి: నేడు ఉదయం 11 గంటలకు సచివాలయానికి సీఎం చంద్రబాబు. సీఎం అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ సమావేశం. మధ్యాహ్నం కొన్ని శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష. అమరావతి: నేడు ఉదయం 11 గంటలకు జగన్‌ మీడియా సమావేశం. అక్రమ కేసులు, సూపర్‌ సిక్స్‌ హామీల వైఫల్యాలపై మాట్లాడనున్న జగన్‌. ఇవాళ సాయంత్రం 4.20కి బెంగళూరుకు జగన్‌. ఢిల్లీ:…

Read More

QS World University Ranking 2026: ప్రపంచంలోని టాప్ యూనివర్సిటీల్లో.. 50 భారతీయ వర్సిటీలు.. టాప్ లో ఐఐటీ ఢిల్లీ​

Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow ఈ సంవత్సరం QS ప్రపంచ విశ్వవిద్యాలయ ర్యాంకింగ్స్ 2026లో భారతీయ విశ్వవిద్యాలయాలు సత్తాచాటాయి. దాదాపు 50% భారతీయ సంస్థల ర్యాంకింగ్ మెరుగుపడింది. ఇది దేశ ఉన్నత విద్యా వ్యవస్థకు ఒక పెద్ద విజయంగా పరిగణించబడింది. ఐఐటీ ఢిల్లీ టాప్ లో నిలిచింది. ఈ సంస్థ ప్రపంచ ర్యాంకింగ్‌లో 123వ స్థానానికి చేరుకుంది. గతసారి భారత్ లో మొదటి స్థానంలో నిలిచిన…

Read More

SSMB 29 : SSMB 29 : జక్కన్న.. నువ్వు మామూలోడివి కాదయ్యా​

Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి మరో అద్భుతాన్ని తెరపై ఆవిష్కరించేందుకు సిద్ధమవుతున్నారు. బాహుబలి, RRR వంటి ప్రపంచవ్యాప్తంగా ఘనవిజయం సాధించిన చిత్రాల తర్వాత, ఈసారి ఆయన సూపర్ స్టార్ మహేశ్ బాబుతో కలిసి ఓ భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం కోసం రాజమౌళి ఇప్పటివరకు ఎన్నడూ చూడనంతగా భారీగా సెట్‌ను నిర్మిస్తున్నారు. తాజాగా వారణాసి ప్రేరణతో రామోజీ ఫిల్మ్…

Read More

కెఎల్ రాహుల్‌పై గురుతర బాధ్యత​

Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow మన తెలంగాణ/ క్రీడా విభాగం: ఇంగ్లండ్‌తో (India vs England) జరిగే సిరీస్‌లో అందరి కళ్లు టీమిండియా స్టార్ ఆటగాడు కెఎల్ రాహుల్‌పైనే నిలిచాయి. సీనియర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో సిరీస్‌లో టీమిండియా బ్యాటింగ్ భారాన్ని మోయాల్సిన గురుతర బాధ్యత రాహుల్‌పై నెలకొంది. ఇంగ్లండ్‌పై భారత్ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడుతున్న…

Read More

RajniKanth : ఆ దర్శకుడితో రజనీ సినిమా.. వర్కౌట్ అవుతుందా.?​

Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow సూపర్ స్టార్ రజనీకాంత్ వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వెళ్తున్నారు. ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కూలీ సినిమా చేస్తున్నాడు. సన్ పిచర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాపై కోలివుడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ సినిమా బిజినెస్ పెంచేలా చేసింది. షూటింగ్ ముగించుకుని ప్రోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమా ఆగస్టు…

Read More

Aquarius Daily Health Horoscope Today, June 19, 2025: Listen to what your cravings are​

Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow Aquarius, today’s horoscope advises you to understand the root of your desires, distinguishing between genuine needs and emotional cravings. Prioritize self-care by focusing on hydration, movement, and healthy meals. In relationships, express your feelings openly, and at work, address restlessness with mindful breaks….

Read More

మనదేశంలోనే ఫాల్కన్ జెట్ల తయారీ.. రిలయన్స్ ఇన్ఫ్రా, దసో భాగస్వామ్యం.. ఎక్కడంటే..​

Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow మనదేశంలోనే ఫాల్కన్ జెట్ల తయారీ.. రిలయన్స్ ఇన్ఫ్రా, దసో భాగస్వామ్యం.. ఎక్కడంటే.. Caption of Image. న్యూఢిల్లీ: అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్ (రిలయన్స్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్రా) ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన ఏవియేషన్ సంస్థ దసో ఏవియేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కీలక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం ద్వారా దసో ఫాల్కన్ వ్యాపార జెట్ విమానాలను భారతదేశంలోనే తయారు చేయనున్నారు.   భారత రక్షణ…

Read More

Israel issues new evacuation warning in Iran; is a US strike on cards? 10 key developments​

Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow Amid escalating conflict, Israel continues strikes in Iran, prompting US consideration of military action. US President Trump hints at potential US involvement and reveals Iran’s interest in talks. Russia offers mediation. India, under Operation Sindhu, evacuates 110 Indian nationals from Iran. Casualties in…

Read More

హైద‌రాబాద్ వాసుల‌కు గుడ్ న్యూస్‌​

Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద : గచ్చిబౌలి నుంచి కొండాపూర్ వరకు నిర్మించిన ఫ్లైఓవర్ ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈనెల 28న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఫ్లైఓవర్‌ను లాంఛనంగా ప్రారంభించనున్నారు. దివంగత నాయకుడు పి.జనార్ధన్‌రెడ్డి (పీజేఆర్) ప్లైఓవర్‌గా నామకరణం చేశారు. ప్రారంభోత్సవానికి ముందే పెండింగ్‌లో ఉన్న అన్ని పనులు పూర్తి చేయాలని మేయర్ విజయలక్ష్మి జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్‌కు సూచించారు. ఈ…

Read More

Yogandhra 2025: రికార్డులు సృష్టించేందుకు సిద్దమైన విశాఖ!​

Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow రికార్డులు సృష్టించేందుకు విశాఖ సన్నద్ధమైంది. యోగాంధ్ర 2025 సన్నాహాలు తుది దశకు చేరుకున్నాయి. గిన్నీస్ బుక్ సహా 22 రికార్డుల్లో నమోదు అయ్యేలా ఏపీ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు యోగాభ్యాసంలో 3.5 లక్షల మంది పాల్గొననున్నారు. మొత్తం 5 లక్షల మందితో ఇంటర్నేషనల్ యోగా డే జరగనుంది. ప్రధానమంత్రి మోడీ సమక్షంలో…

Read More

Shekar kamula : ఫైనల్‌గా ‘లీడర్ 2’పై క్లారిటీ ఇచ్చిన శేఖర్ కమ్ముల!​

Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న క్లాసికల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల. ఇక ఆయన రూపొందించిన ప్రతిష్టాత్మక రాజకీయ డ్రామా చిత్రం ‘లీడర్’ సినీ ప్రేక్షకుల మనసులో ప్రత్యేక స్థానం సంపాదించింది. రానా దగ్గుబాటి నటించిన ఈ చిత్రం అప్పట్లో బాక్సాఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ కాకపోయినా, దాని కథనం, దర్శకత్వ శైలి మాత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది.ఇప్పుడు…

Read More

Operation Sindhu | ఇరాన్ నుంచి భారత్‌కు చేరిన 110 మంది విద్యార్థులు​

Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow న్యూఢిల్లీ: ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య యుద్ధం తీవ్రమవుతున్న నేపథ్యంలో ఇరాన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్‌ సింధు (Operation Sindhu) ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇరాన్ నుంచి 110 మంది భారతీయ విద్యార్థులతో కూడిన ప్రత్యేక విమానం గురువారం తెల్లవారుజామున ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. టెహ్రాన్‌పై ఇజ్రాయెల్‌ బాంబుల వర్షం కురిపిస్తున్న వెళ, ఈ విద్యార్థులను…

Read More

మంచిర్యాల జిల్లాలో తల్లి బంగారు గొలుసు కొట్టేసిన కొడుకు అరెస్ట్​

Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow మంచిర్యాల జిల్లాలో తల్లి బంగారు గొలుసు కొట్టేసిన కొడుకు అరెస్ట్ Caption of Image. కోల్​బెల్ట్, వెలుగు: తల్లి మెడలోని బంగారు చైన్​ను చోరీ చేసిన కొడుకు అరెస్టైన ఘటన మంచిర్యాల జిల్లాలో జరిగింది.  బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ బుధవారం మీడియాకు వివరాలు తెలిపారు. మందమర్రి రైల్వే స్టేషన్​ వద్ద ఉండే విజయపురి పుల్లమ్మ (76) అనారోగ్యం బారినపడి మంచాన…

Read More

అత్యంత వైభవంగా గోల్కొండ బోనాలు ఏర్పాట్లు పక్కాగా ఉండాలి​

Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow అత్యంత వైభవంగా గోల్కొండ బోనాలు ఏర్పాట్లు పక్కాగా ఉండాలి Caption of Image. గతేడాది పొరపాట్లు రిపీట్ కావొద్దు ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ కోటలో బోనాల ఏర్పాట్లపై సమీక్ష మెహిదీపట్నం, వెలుగు: గోల్కొండ జగదాంబిక బోనాల ఉత్సవాలకు సంబంధించి ఏర్పాట్లు పక్కాగా ఉండాలని, గతేడాది జరిగిన పొరపాట్లను రిపీట్ కావొద్దని ఎండోమెంట్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా…

Read More

కేదార్నాథ్‎లో విషాదం.. కొండచరియలు విరిగిపడి ఇద్దరు మృతి​

Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow కేదార్నాథ్‎లో విషాదం.. కొండచరియలు విరిగిపడి ఇద్దరు మృతి Caption of Image. రుద్ర ప్రయాగ్(ఉత్తరాఖండ్): ఉత్తరాఖండ్‎లో విషాదం చోటు చేసుకుంది. కేదార్ నాథ్ ఆలయానికి వెళ్లే ట్రెక్కింగ్ రూట్‎లో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఇద్దరు మృతి చెందగా మరో ముగ్గురు గాయపడ్డారు. బుధవారం ఉదయం 11.20 గంటలకు జంగిల్ చట్టి ఘాట్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కొండపై నుంచి…

Read More

మాగంటికి కేటీఆర్ నివాళి​

Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow మాగంటికి కేటీఆర్ నివాళి Caption of Image. హైదరాబాద్​ సిటీ, వెలుగు: దివంగత జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ దశదిన కర్మను బుధవారం సిటీలోని జేఆర్ సీ కన్వెన్షెన్ సెంటర్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా పార్టీ ఎమ్మెల్యేలు హాజరై గోపీనాథ్ కు నివాళులర్పించారు. మాగంటి కుటుంబీకులకు ధైర్యం చెప్పారు. కేటీఆర్ వెంట…

Read More

ఏఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీతో వొడాఫోన్ ఐడియా భాగస్వామ్యం..శాటిలైట్ సేవలు అందించేందుకే​

Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow ఏఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీతో వొడాఫోన్ ఐడియా భాగస్వామ్యం..శాటిలైట్ సేవలు అందించేందుకే Caption of Image. న్యూఢిల్లీ: శాటిలైట్ కమ్యూనికేషన్ సర్వీసులోకి  వొడాఫోన్ ఐడియా (వీ) కూడా ఎంట్రీ ఇవ్వనుంది.  స్పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రత్యర్థి కంపెనీ ఏఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీ స్పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మొబైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పార్టనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ కుదుర్చుకుంది.   శాటిలైట్ సర్వీస్ అందించడంలో ఈ రెండు కంపెనీలు కలిసి పనిచేస్తాయి.   ఏఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీ స్పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మొబైల్ శాటిలైట్ ఆధారంగా సెల్యులార్ బ్రాడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ్యాండ్ నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని…

Read More

పోలవరం నుంచి లింకింగ్ను కేసీఆర్ వ్యతిరేకించారు : ఎమ్మెల్సీ కవిత​

Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow పోలవరం నుంచి లింకింగ్ను కేసీఆర్ వ్యతిరేకించారు : ఎమ్మెల్సీ కవిత Caption of Image. బనకచర్లను సీఎం రేవంత్ అడ్డుకోవాలి: ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్, వెలుగు: ఏపీ మాజీ  సీఎం జగన్ గతంలోనే పోలవరం నుంచి గోదావరి, కావేరి నదుల అనుసంధాన ప్రతిపాదనను తీసుకొస్తే కేసీఆర్​ వ్యతిరేకించారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. నల్లమల పులిని అని చెప్పుకునే సీఎం…

Read More