Sri Surya Drishti

ఒక్క రాత్రికి రూ.2,400 కోట్లు!.. ఇరాన్‌ క్షిపణులను అడ్డుకునేందుకు వెచ్చిస్తున్న ఇజ్రాయెల్‌ !​

Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow  న్యూఢిల్లీ, జూన్‌ 18: ఇరాన్‌ సైనిక మౌలిక సదుపాయాలను విజయవంతంగా ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్‌ చెప్పుకుంటున్నప్పటికీ సుదూర లక్ష్యాలను ఛేదించే క్షిపణులను అడ్డుకునే వ్యవస్థ క్రమంగా బలహీనపడుతున్నది. దీంతో ఇజ్రాయెల్‌ రక్షణ వ్యవస్థ మనుగడ ప్రశ్నార్థకంగా మారినట్లు అమెరికా అధికారి ఒకరిని ఉటంకిస్తూ వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ వెల్లడించింది. ఇజ్రాయెల్‌, ఇరాన్‌ మధ్య నిర్విరామంగా క్షిపణుల దాడి కొనసాగుతున్న నేపథ్యంలో…

Read More

తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను వేగంగా అమలు చేయాలి​

Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow ఏపీ సీపీఐ(ఎం) రాష్ట్ర విస్తృత సమావేశం తీర్మానంఅమలు కోసం ఉద్యమాలకు సిద్ధం కావాలని ప్రజలకు పిలుపుస్మార్ట్‌ మీటర్లు బిగించకుండా అడ్డుకోవాలిఅందరికీ సంక్షేమ పథకాలుఅమరావతి : ఎన్నికల ముందు టిడిపి కూటమి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను వేగంగా అమలు చేయాలని కోరుతూ సిపిఎం రాష్ట్ర విస్తృత సమావేశం తీర్మానించింది. ఎన్నికల హామీల అమలు కోసం ఉద్యమాలకు సిద్ధం కావాలని ప్రజలను కోరింది….

Read More

క్విటోవా వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ​

Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow లండన్‌: ఈ నెలాఖరున మొదలుకాబోయే వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌లో రెండుసార్లు మహిళల సింగిల్స్‌ విజేత పెట్ర క్విటోవ (చెక్‌ రిపబ్లిక్‌) ఈ ఏడాది వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ద్వారా టోర్నీలోకి ఎంట్రీ ఇవ్వనుంది. 2011, 2014లో చాంపియన్‌గా నిలిచిన క్విటోవ.. చివరిసారిగా 2023లో ఈ టోర్నీ ఆడింది. నిరుడు కొడుకుకు జన్మనివ్వడంతో ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి దూరంగా ఉన్న ఆమె.. ఈ…

Read More

వాన జాడేది ?.. ఆకాశంవైపు ఆశగా చూస్తున్న అన్నదాతలు​

Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow ఇప్పటికే పలుచోట్ల విత్తనాలు విత్తి నష్టపోయిన రైతులు ఊరిస్తూ.. ఉసూరుమనిపిస్తున్న వరుణుడు మృగశిరలోనూ దంచికొడుతున్న ఎండలు నేటివరకు ‘ఖమ్మం’లో 47 వేల ఎకరాల్లో సాగు పనులు ఖమ్మం రూరల్‌, జూన్‌ 18 : సీజన్‌ ప్రారంభమై పక్షం రోజులు దాటినప్పటికీ ఈ ఏడాది వాన జాడ కనిపించడం లేదు. దీంతో ఇప్పటికే విత్తనాలు విత్తుకున్న రైతులు, విత్తనాలు తెచ్చి పెట్టుకున్న…

Read More

పేదల భూములపై సర్కారు కన్ను!​

Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow అసైన్డ్‌ భూములను చెరబడుతున్న రేవంత్‌ సర్కార్‌ పారిశ్రామిక పార్కుల పేరిట పేదలు, దళితుల భూములకు ఎసరు ఆరూర్‌లో 193 ఎకరాల సేకరణకు నోటిఫికేషన్‌ ప్రభుత్వం తీరుపై రైతుల ఆగ్రహం భూములు ఇచ్చేందుకు నిరాకరణ ఇటీవలే చెర్యాల్‌లో 120 ఎకరాల అసైన్డ్‌ భూముల సేకరణకు నోటిఫికేషన్‌ రెండువారాలు గడవకముందే ఆరూర్‌లో భూసేకరణకు మరో నోటిఫికేషన్‌ త్వరలో కొండాపూర్‌, సంగారెడ్డి మండలాల్లో భూసేకరణ…

Read More

ఎయిర్‌పోర్టులో బాంబ్‌ ఉందంటూ..​

Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow బేగంపేట విమానాశ్రయానికి బెదిరింపు కాల్‌ పోలీసులు, మిలటరీ, డిజాస్టర్‌ ఫోర్స్‌తో విస్తృత తనిఖీలు బాంబ్‌ దొరకకపోవడంతో ఫేక్‌కాల్‌గా నిర్ధారించిన అధికారులు బేగంపేట, జూన్‌ 18: బేగంపేట విమానాశ్రయానికి బుధవారం ఉదయం ఓ గుర్తుతెలియని అగంతుకుడి నుంచి బాంబు బెదిరింపు కాల్‌, మెయిల్‌ వచ్చింది. అప్రమత్తమైన బేగంపేట పోలీసులు.. మిలటరీతో కలిసి హుటాహుటిన ఎయిర్‌పోర్ట్‌కు చేరుకొని బాంబ్‌, డాగ్‌ స్కాడ్‌తో విమానాశ్రయంలో…

Read More

రేవంత్‌ డీఎన్‌ఏలోనే తెలంగాణ లేదు​

Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఖానాపురం, జూన్‌ 18: సీఎం రేవంత్‌రెడ్డి డీఎన్‌ఏలోనే తెలంగాణ లేదని, అలాంటప్పుడు రాష్ట్ర అభివృద్ధి ఎలా జరుగుతుందని నర్సంపేట మాజీ ఎమ్మేల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విమర్శించారు. బుధవారం వరంగల్‌ జిల్లా ఖానాపురం మండల కేంద్రంలోని రెడ్డి పెద్దరంగారెడ్డి ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన మండలస్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో పెద్ది మాట్లాడారు. ఏనాడూ జై తెలంగాణ అనని…

Read More

రైతుభరోసాకు దరఖాస్తు చేసుకోవాలి​

Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow మెదక్‌ జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ మెదక్‌, జూన్‌ 18 (నమస్తే తెలంగాణ) : అర్హులైన రైతులు రైతుభరోసాకు దరఖాస్తు చేసుకోవాలని మెదక్‌ జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ సూచించారు. వానకాలం 2025 సీజన్‌కు సంబంధించి పంట పెట్టుబడి సాయం రైతుభరోసా కింద మెదక్‌ జిల్లాలో మంగళవారం సాయంత్రం వరకు 2,25,485 మంది రైతుల ఖాతాల్లో రూ.134.43 కోట్లు జమైనట్లు ఆయన తెలిపారు….

Read More

పీఎంశ్రీ నిధుల దుర్వినియోగం?​

Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow కౌడిపల్లి మండలంలో పలు పాఠశాల్లో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు జిల్లా అధికారులు విచారణ చేపట్టాలని పలువురి డిమాండ్‌ కౌడిపల్లి, జూన్‌ 18: మెదక్‌ జిల్లా కౌడిపల్లి మండలం బుజిరంపేట ప్రాథమిక పాఠశాలలో కేంద్ర ప్రభుత్వం పీఎంశ్రీ పథకం నిధులు దుర్వినియోగం జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ పాఠశాలకు పేజ్‌-1 కింద రూ.10 లక్షల నిధులు పీఎంశ్రీ పథకం ద్వారా మంజూరయ్యారు….

Read More

రాజోళి రైతుకు బేడీలు.. పాలమూరు జైలు నుంచి హ్యాండ్‌కఫ్స్‌తో అలంపూర్‌ కోర్టుకు తీసుకెళ్లిన పోలీసులు​

Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow ఇద్దరిద్దరు రైతులకు కలిపి సంకెళ్లు బేడీలను చూసి బంధువుల కన్నీళ్లు జోగుళాంబ జిల్లా ఎస్పీ చెప్తేనే బేడీలు వేశామన్న పోలీసుల వీడియో వైరల్‌ సర్కారు తీరుపై బీఆర్‌ఎస్‌ ఆగ్రహం బేడీల ఘటనపై ప్రభుత్వం సీరియస్‌ ఆర్‌ఎస్సై, ఇద్దరు ఏఆర్‌ ఎస్సైలపై వేటు మహబూబ్‌నగర్‌ జైలు నుంచి విడుదలైన రైతులతో మాట్లాడిన శ్రీనివాస్‌గౌడ్‌ నిన్నటికి నిన్న భూములు ఇచ్చేది లేదని తిరగబడ్డ…

Read More

సిండికేట్‌ దోపిడీ​

Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow బ్రాండెడ్‌ పత్తి విత్తనాలను బ్లాక్‌లో విక్రయిస్తున్న వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి మరీ అమ్మకాలు రూ. 850 ఉన్న ప్యాకెట్‌ను రూ. 1200 వరకు పెంచేసి దండుకుంటున్న వైనం బిల్లులు ఇవ్వకుండా దబాయింపు కన్నెత్తి చూడని అధికారులు కుమ్రం భీం ఆసిఫాబాద్‌, జూన్‌ 18 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి పత్తి విత్తన దందాకు తెరలేపారు….

Read More

ఇరాన్‌తో చర్చలు ల్లేవ్​

Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow నాయకత్వ మార్పు అనివార్యం.. ఇజ్రాయెల్‌ మంత్రుల వ్యాఖ్యలు జెరూసలెం: ఇరాన్‌తో చర్చలు జరిపే ప్రసక్తి లేదని ఇజ్రాయెల్‌ మంత్రులు బుధవారం స్పష్టం చేశారు. ఆశించిన లక్ష్యాలను సాధించే వరకు ఇరాన్‌పై తాము ప్రారంభించిన ఆపరేషన్‌ రైజింగ్‌ లయన్‌ కొనసాగుతుందని వారు ప్రకటించారు. ఇస్లామిక్‌ దేశమైన ఇరాన్‌లో నాయకత్వ మార్పు జరిగే అవకాశం ఉందని ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి కట్జ్‌ సోషల్‌…

Read More

బల్దియాలో నకిలీ బర్త్‌, డెత్‌ సర్లిఫికెట్ల జారీ!​

Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్న కేంద్ర హోం శాఖ సమగ్ర నివేదిక ఇవ్వాలన్న ఇంటలిజెన్స్‌ బ్యూరో సిటీబ్యూరో, జూన్‌ 18 (నమస్తే తెలంగాణ): జీహెచ్‌ఎంసీలో నకిలీ బర్త్‌ అండ్‌ డెత్‌ సర్టిఫికెట్ల జారీపై కేంద్ర హోంశాఖ దృష్టి సారించింది. ఈమేరకు రాష్ట్రంలోని ఇంటలిజెన్స్‌ బ్యూరో అధికారులు జీహెచ్‌ఎంసీని అప్రమత్తం చేయడంతో పాటు బర్త్‌ అండ్‌ డెత్‌ సర్టిఫికెట్ల జారీలో తగిన జాగ్రత్తలు…

Read More

ఆలోచన వినూత్నం.. అందరికీ ‘పుస్తకం’​

Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow కోటగిరి పాఠశాలలో బుక్‌ బ్యాంక్‌ పాఠ్య పుస్తకాల కొరత తీరుస్తున్న ‘పుస్తక నిధి’ కొత్తగా వచ్చే విద్యార్థులకూ అందుబాటులో బుక్స్‌ కోటగిరి, జూన్‌ 18: కోటగిరి జిల్లా పరిషత్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టి అమలుచేస్తున్నారు. పాఠశాలలో పుస్తక నిధి ఏర్పాటు చేసి విద్యార్థులకు పాఠ్యపుస్తకాల కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పాఠశాలలో 6…

Read More

ఫోన్‌ జప్తు.. గోప్యతను హరించడమే!​

Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow జ్యుడీషియల్‌ వారెంట్‌ లేకుండా ఫోన్‌ తీసుకోవడం కుదరదు ఏమైనా ఆధారాలు దొరకొచ్చన్న సాకుతో ఫోన్లు సీజ్‌ చేయొద్దు వ్యక్తుల సమ్మతి తీసుకోకుండా ఫోన్‌ అన్‌లాక్‌ రాజ్యాంగ విరుద్ధం ‘విచారణకు ఫోన్‌’ కేసుల్లో గతంలో సుప్రీం కీలక వ్యాఖ్యలు ‘లాటరీ కింగ్‌’ కేసులో ఈడీ ఫోన్ల జప్తును తప్పుబట్టిన ధర్మాసనం వ్యక్తిగత పరికరాల జప్తు తగదన్న అప్పటి సీజేఐ చంద్రచూడ్‌ (స్పెషల్‌…

Read More

వైద్య కళాశాలల్లో డిప్యుటేషన్లు రద్దు​

Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow ఎన్‌ఎంసీ నోటీసుల ఎఫెక్ట్‌ ఆగమేఘాల మీద దిద్దుబాటు చర్యలు హైదరాబాద్‌, జూన్‌ 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని మెడికల్‌ కాలేజీల్లో మౌలిక వసతుల లేమిపై జాతీయ వైద్య మండలి (ఎన్‌ఎంసీ) అసంతృప్తి వ్యక్తంచేసిన నేపథ్యంలో వైద్యారోగ్యశాఖ దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. వైద్య కళాశాలల్లో డిప్యుటేషన్లు రద్దు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. మొత్తం 38 మంది ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌, అసోసియేట్‌…

Read More

మావోయిస్టు చర్చల ప్రతినిధుల్లో నేలరాలిన ఆఖరి నక్షత్రం​

Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow మావోయిస్టు చర్చల ప్రతినిధి బృందంలో ఆఖరి ‘చుక్క’ రాలిపోయింది. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మావోయిస్టులతో చర్చల సందర్భంగా నల్లమల అటవీ ప్రాంతంలోని చిన్నదోర్నాలలో ఆవిష్కృతమైన దృశ్యాన్ని వెలిశాల గ్రామస్థులు గుర్తుచేసుకున్నారు. మావోయిస్టుల నుంచి చర్చల్లో పాల్గొన్న రామకృష్ణ(ఆర్కే), సుధాకర్‌, గణేశ్‌. ఈ ముగ్గురు ఆలీవ్‌గ్రీన్‌ దుస్తులు కాకుండా సివిల్‌ డ్రెస్‌ల్లో వచ్చారని తెల్లచొక్కా, బూడిద రంగు ప్యాంటు, తలపైన…

Read More

సీనియర్‌ ఫోక్‌ కళాకారులను ఆదుకోవాలి​

Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow తెలంగాణ ఫోక్‌ ఇండస్ట్రీ రాష్ట్ర అధ్యక్షుడు పత్తిపాటి రమణాకర్‌ జగదేవపూర్‌, జూన్‌ 18 : తెలంగాణలో 30 ఏండ్లుగా పనిచేస్తున్న సీనియర్‌ కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ ఫోక్‌ ఇండస్ట్రీ రాష్ట్ర అధ్యక్షుడు పత్తిపాటి రమణాకర్‌ కోరారు. బుధవారం సిద్దిపేట జిల్లా జగదేవపూర్‌ మండలంలోని కొండపోచమ్మ ఆలయం వద్ద తెలంగాణ ఫోక్‌ ఇండస్ట్రీ రాష్ట్ర కార్యనిర్వహణ కమిటీ సమావేశం నిర్వహించారు….

Read More

ఉచిత ఆటో పర్మిట్లను అడ్డుకుంటే తాటతీస్తాం​

Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow తెలంగాణ రాష్ట్ర ఆటో రిక్షా డ్రైవర్ల సంఘాల జేఏసీ రవీంద్ర భారతి, జూన్‌ 18: జీహెచ్‌ఎంసీ, ఓఆర్‌ఆర్‌ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే ఉచిత ఆటో పర్మిట్లను ప్రైవేట్‌ ఆటో ఫైనాన్సియర్లు అడ్డుకుంటే తాటతీస్తామని తెలంగాణ రాష్ట్ర ఆటో రిక్షా డ్రైవర్ల సంఘాల జేఏసీ హెచ్చరించింది. హైదరాబాద్‌, బషీర్‌బాగ్‌, దేశోద్ధారక భవన్‌లో బుధవారం జరిగిన విలేఖరుల సమావేశంలో తెలంగాణ…

Read More

ఏసీబీకి చిక్కిన విద్యుత్‌ ఎస్‌ఈ​

Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow రూ. 80 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన నరేశ్‌ మహబూబాబాద్‌ రూరల్‌, జూన్‌ 18 : ఏసీబీ వల కు విద్యుత్‌ ఏఈ చిక్కాడు. కాంట్రాక్టర్‌ నుంచి రూ. 80 వేలు లంచం తీసుకుంటూ మహబూబాబాద్‌ జిల్లా విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ నరేశ్‌ బుధవారం తన నివాసంలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఈ ఘటనపై వరంగల్‌ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య వివరాలు…

Read More