Bollywood : అర్ధనగ్నంగా వీధుల్లో బాలీవుడ్ బ్యూటీ.. మండిపడుతున్న నెటిజన్లు

Follow

బాలీవుడ్‌లో ట్రెండీ లుక్స్ పేరుతో చాలా మంది తారలు హద్దులు దాటుతున్నారు. కొందరి డ్రెస్సింగ్ స్టైల్ చూసి నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ జాబితాలోకి ఇప్పుడు బాలీవుడ్ నటి ఖుషీ ముఖర్జీ కొత్తగా చేరింది. ఆమె వేసుకున్న డ్రెస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఖుషీ ముఖర్జీ ఓ కేఫ్‌కు వెళ్లగా, ఆమె డ్రెసింగ్ చూసి చాలా మంది షాకయ్యారు. లోపల ఇన్నర్స్ లేకుండా కేవలం టీ-షర్ట్ తరహా డ్రెస్‌ను వేసుకొని కనిపించింది. పై భాగంలో డీప్ కట్ ఉండటంతో, కారు దిగిన వెంటనే గాలికి ఆ డ్రెస్ పైకెగిరి పోయింది. దీంతో ఖుషీ చేతితో తన ప్రైవేట్ పార్ట్స్ కవర్ చేసుకోవాల్సి వచ్చింది. ఇది అక్కడే ఉన్న మీడియా కెమెరాల్లో రికార్డు కావడంతో ఆ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అయిపోయింది.
Also Read : SSMB 29 : రోజుకో ఆట చూపిస్తున్న జక్కన్న..!
దీంతో ‘అవకాశాల కోసం ఇంతలా దిగజారాలా?’ అంటూ నెటిజన్లు ఆమెపై తీవ్రంగా మండిపడుతున్నారు. ‘వేసుకోవడం ఎందుకు..ఇప్పుడు దాచడం ఎందుకు?’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ వివాదంపై నటి ఫలక్ నాజ్ కూడా ఘాటుగా స్పందించింది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఖుషీ వీడియోను షేర్ చేస్తూ.. ‘వీధి కుక్కలకు ఆహారం పెడితే గొడవ జరుగుతుంది. కానీ ఇలాంటి వారిపై మాత్రం ఎవరూ చర్యలు తీసుకోవడం లేదు. ఇలాంటి వేషధారణను ప్రోత్సహించే మీడియాకూ, ప్రచారం చేసే వారికి కూడా జరిమానా వేయాలి. ఇలాంటి దుస్తులతో బయట తిరగడం ఏం సంస్కృతి?’ అంటూ ప్రశ్నించింది. ఇప్పుడు ఖుషీకి సంబంధించిన ఈ వీడియే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..
బాలీవుడ్‌లో ట్రెండీ లుక్స్ పేరుతో చాలా మంది తారలు హద్దులు దాటుతున్నారు. కొందరి డ్రెస్సింగ్ స్టైల్ చూసి నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ జాబితాలోకి ఇప్పుడు బాలీవుడ్ నటి ఖుషీ ముఖర్జీ కొత్తగా చేరింది. ఆమె వేసుకున్న డ్రెస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఖుషీ ముఖర్జీ ఓ కేఫ్‌కు వెళ్లగా, ఆమె డ్రెసింగ్ చూసి చాలా మంది షాకయ్యారు. లోపల ఇన్నర్స్ లేకుండా కేవలం టీ-షర్ట్ తరహా