
వామ్మో.. ముఖంపై ఈ 4 సంకేతాలు కనిపిస్తున్నాయా.. మీ గుండె డేంజర్ జోన్‌లో ఉన్నట్లే..
Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow ప్రస్తుత కాలంలో గుండె సమస్యలు పెరుగుతున్నాయి.. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా చాలా మంది గుండెపోటుకు గురవుతున్నారు. ముఖ్యంగా అనారోగ్యకరమైన జీవనశైలి, ఆహారం, పని ఒత్తిడి ఇవన్నీ కూడా మన శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతాయి.. అయితే.. గుండె బలహీనపడి సరిగ్గా పనిచేయనప్పుడు, అది మొత్తం శరీరాన్ని ప్రభావితం చేస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది ఒక్కోసారి వైద్య…