Road Accident: చంద్రగిరిలో రోడ్డు ప్రమాదం.. ఒక్కసారి వ్యాపించిన మంటలు, ఇద్దరు మృతి!

Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం తూర్పుపల్లి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దాంతో కారులో ఒక్కసారి మంటలు వ్యాపించాయి. స్థానికులు గుర్తించి కారులో ఉన్న నలుగురిని వెంటనే బయటకు తీశారు. నలుగురిలో ఇద్దరు మరణించారు. Also Read: Pawan Kalyan: మధురై చేరుకున్న ఏపీ డిప్యూటీ సీఎం…

Read More

TPCC Mahesh Goud : స్థానిక సంస్థల ఎన్నికలపై బాంబు పేల్చిన టీపీసీసీ చీఫ్‌

Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow TPCC : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు మహేష్ కుమార్ శుక్రవారం ఒక సంచలన ప్రకటన చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీకి నేర చరిత్ర ఉందని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, పారిశ్రామికవేత్తలు, జడ్జీలు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సహా మొత్తం 650 మంది ఫోన్‌లు ట్యాప్‌ చేసిన…

Read More

Express Hari : నా చేతికి గజ్జి వచ్చింది.. తినడానికి ఎవరైనా ఓ 10 రూపాయలు ఇస్తే బాగుండు.. తన కష్టాలు చెప్తూ ఎక్స్‌ప్రెస్ హరి ఎమోషనల్..

Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow Express Hari : పటాస్ షోలో రచయితగా, కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన ఎక్స్‌ప్రెస్ హరి ఆ తర్వాత పలు టీవీ షోలు, సినిమాలతో మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం టీవీ షోలలో రైటర్ గా, కమెడియన్ గా దూసుకుపోతున్నాడు. తాజాగా ఎక్స్‌ప్రెస్ హరి ఆహా కాకమ్మ కథలు షోకి హాజరయ్యాడు. ఈ షోలో తన చిన్నతనం, కాలేజీ ఏజ్ లో…

Read More

Telangana: ట్రాఫిక్ చలాన్స్‌లో డబుల్ సెంచరీ క్రాస్ చేసిన వాహనదారుడు..

Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow ఆ బైక్‌పై ఉన్న పెండింగ్ చలాన్స్ లిస్ట్ చూసి ఖాకీలు షాక్ అయ్యారు.. కనీసం పదివేల రూపాయల విలువ చేయని ఆ బండిపై.. సుమారు అర లక్ష వరకు పెండింగ్ చలాన్స్ ఉండడంతో ట్రాఫిక్ పోలీసులు బిత్తరపోయారు.. ఆ చలాన్స్ కట్టాలని పట్టుబట్టడంతో వాహనదారుడు పోలీసుల చేతిలో తాళాలు పెట్టి వెళ్ళిపోయాడు. మనకు తెలియకుండా ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించినా చలాన్స్…

Read More

బనకచర్ల విషయంలో తగ్గే ప్రసక్తే లేదు: మహేష్ కుమార్ గౌడ్

Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రివర్గంలో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామని టిపిసిసి ఛీప్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.  ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బనకచర్ల విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని అన్నారు. (Phones tap) అయినవారి పేర్లు వెల్లడించాలని సిట్ ను కోరుతున్నానని చెప్పారు. మాజీ సిఎం కెసిఆర్, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ప్రమేయంతోనే ఫోన్…

Read More

Pawan kalyan: మధురై చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఘన స్వాగతం పలికిన తమిళనాడు బీజేపీ చీఫ్!

Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ తమిళనాడు పర్యటనకు వెళ్లారు. మధురైలోని మురుగ భక్తర్గళ్ మానాడులో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన మధ్యాహ్నం ఒంటిగంటకు ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అప్పటికే ఎయిర్‌పోర్టుకు వచ్చి వేచిఉన్న తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు నైనార్ నాగేంద్రన్, తమిళనాడు అబ్జర్వర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి, తమిళనాడు బీజేపీ నాయకులు పవన్ కల్యాణ్‌కు ఘనస్వాగతం పలికారు. వీరితో పాటు…

Read More

kappathalli | వానలు కురవాలి..వాన దేవుడా.. చిన్నారుల కప్పతల్లి ఆట

Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow kappathalli | రాయపోల్, జూన్ 22 : జూన్‌ చివరివారం వచ్చినా చినుకు జాడ లేకపోవడంతో రైతన్న ఎదురుచూపులు తప్పడం లేదు. చిన్నాపెద్దా తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ వరుణ దేవుడు కరుణించాలని.. వర్షాలు కురువాలని కోరుకుంటున్నారు. గ్రామాల్లో చిన్నారులు వానాలు పడాలని ప్రార్థిస్తూ కప్పతల్లి ఆటలు ఆడారు. ఈ సందర్భంగా రోకలికి కట్టిన వస్త్రంతో కప్పను ఉంచి ఇల్లిల్లూ…

Read More

సూపర్‌ ఐడియా.. రిక్షా తొక్కలేక అతనేం చేశాడంటే..!

Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow నిజంగా ఇలాంటి ఐడియాలు మన ఇండియన్స్‌కే వస్తాయి. రిక్షా లాగలేక ఈ రిక్షావాలా తన రిక్షాను మోటారు వాహనంలా మార్చేశాడు. ఇప్పుడు తొక్కే శ్రమ లేకుండా దానిలో ఆయిల్‌ కొట్టించుకొని హ్యాపీగా వెళ్లిపోతున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ వ్యక్తి వస్తువులను తీసుకువెళ్లే ఓ రిక్షాతో పెట్రోలు బంకుకి…

Read More

IPL: జడేజా నుంచి లక్ష్మణ్‌ వరకు.. ఇప్పటికీ ఐపీఎల్ ఫ్రాంచైజీల నుంచి జీతాలు అందుకోని ప్లేయర్లు వీరే.. ఎందుకో తెలుసా?

Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) క్రికెట్ అభిమానులకు, క్రికెటర్లకు ఒక పండుగ. ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం పొందే లీగ్‌లలో ఒకటిగా పేరుగాంచిన IPLలో, కొన్నిసార్లు తెరవెనుక ఆర్థికపరమైన వివాదాలు కూడా చోటు చేసుకుంటాయి. అలాంటి ఒక పెద్ద వివాదం ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది. భారత స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, మాజీ దిగ్గజ బ్యాట్స్‌మెన్ వీవీఎస్ లక్ష్మణ్…

Read More

వింత ఘటన..పనస చెట్టుకు కాయలు కాదు.. డైరెక్ట్‌ తొనలే కాసేస్తున్నాయ్‌గా!

Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow అతను తన ఇంటి పెరట్లో ఓ పనస చెట్టు నాటాడు. ఏళ్లుగా ఆ పనస చెట్టు కాయలు కాస్తూ గణేష్ కు ఆదాయం తెచ్చిపెడుతుంది. సీజన్ వచ్చిందంటే చాలు గుత్తుల గుత్తులుగా కాయలు కాస్తూ ఉంటుంది ఆ పనస చెట్టు. అయితే ఈ ఏడాది ఆ చెట్టు విచిత్రమైన కాపు కాసింది. ఆ చెట్టుకు కాసిన కొన్ని పనసకాయల మధ్యన…..

Read More

ఈ కంపెనీ ఏడాదికి ఒక్కో ఉద్యోగిపై రూ.21 కోట్లు సంపాదిస్తుంది తెలుసా? ఏ కంపెనీ ఎంతో ఫుల్ లిస్ట్..

Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow ప్రపంచంలోని పలు కంపెనీలు ఒక్కో ఉద్యోగిని వాడుకుని కోట్లాది రూపాయల చొప్పున ఆదాయాన్ని సంపాదిస్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్‌ 2017 నుంచి 2022 వరకు తన సబ్‌స్క్రిప్షన్లను రెట్టింపు చేసుకుంది. ఆ కంపెనీ ప్రతి ఉద్యోగి ద్వారా ఏడాదికి రూ.21.58 కోట్ల ($2.5 మిలియన్) ఆదాయం పొందుతోంది. ప్రపంచ టెక్నాలజీ రంగంలో పలు సంస్థలు ఇలా తమ ఉద్యోగుల ద్వారా ఆశ్చర్యకరమైన స్థాయిలో…

Read More