
Rythu Bharosa: 15ఎకరాల్లోపు రైతుల ఖాతాల్లోకి ‘రైతుభరోసా’ నిధులు జమ.. డబ్బులు పడనివాళ్లు ఇలా చేయండి..
Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow Rythu Bharosa: రాష్ట్రంలోని అర్హత కలిగిన రైతులకు ‘రైతుభరోసా’ పథకం కింద పంట పెట్టుబడి సాయాన్ని తెలంగాణ ప్రభుత్వం ఏడాదికి రూ.12వేలు అందిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మొత్తాన్ని రెండు దఫాలుగా అందిస్తోంది. ఈ క్రమంలో ఖరీఫ్ సీజన్‌కుగాను అర్హులైన రైతుల ఖాతాల్లో దశల వారిగా ప్రభుత్వం నగదు జమ చేస్తోంది. ఈ క్రమంలో సోమవారం వరకు 15ఎకరాలలోపు…