శ్రీశైలంలో ఆలయ సమీపంలో బుల్లెట్లు, బాంబులు
Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow సోమవారం మధ్యాహ్నం శ్రీశైలంలో ఆలయ (Srisailam Temple) సమీపంలో అనుమానస్పదంగా ఉన్న ఓ సంచిని స్థానికులు గుర్తించారు. ఆలయ సమీపంలో ఉన్న వాసవీ సత్రం ఎదురుగా ఉన్న డివైడర్‌పై ఇవి లభ్యమయ్యాయి. సంచిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, బాంబు స్క్వాడ్‌తో వచ్చి తనిఖీలు చేయగా.. సంచిలో బుల్లెట్లు ఉన్నట్లు గుర్తించారు. సంచిలో 9 పెద్ద బుల్లెట్లు,…