
Pezeshkian | ప్రధాని మోదీకి ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ ఫోన్
Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow Pezeshkian : ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భారత ప్రధాని నరేంద్రమోదీకి ఫోన్ చేశారు. ఇరాన్‌లోని అణు స్థావరాలపై అమెరికా దాడులకు పాల్పడిన నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడి నుంచి భారత ప్రధానికి ఫోన్ వచ్చింది. దాదాపు 45 నిమిషాలపాటు ఇద్దరి మధ్య ఫోన్ సంభాషణ కొనసాగింది. ఇరాన్‌లో పరిస్థితి గురించి ఈ సందర్భంగా ప్రధానికి పెజెష్కియాన్ వివరించారు. భారత్‌ను తనకు మంచి…