
కుంటయ్య ఆత్మహత్యపై కోర్టుకెళతాం
Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow సివిల్ మ్యాటర్స్‌లో దూరి పోలీసుల అరాచకాలు న్యాయం కోసం వెళ్తే ఉల్టా కేసు పెట్టి వేధింపులు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు మాజీ ఎంపీటీసీ కుంటయ్యకు నివాళులర్పించిన కేటీఆర్ రాజన్న సిరిసిల్ల, జూన్ 18 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ నాయకులు, పోలీసుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం అంకుసాపూర్ మాజీ ఎంపీటీసీ కర్కబోయిన…